యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కె ఎన్, దర్శకుడు మారుతి బేబీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ ను కూడా మొదలుపెట్టారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
బేబీ చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
631189 909820This plot doesnt reveal itself; it has to be explained. 602171
478340 364002hey there, your site is fantastic. I do thank you for function 521606
996346 644415Hello! Ive been reading your internet internet site for a whilst now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say keep up the very good work! 153951
671867 910564Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 958539
663661 740189Hey, you used to write fantastic, but the last couple of posts have been kinda boringK I miss your super writings. Past several posts are just slightly bit out of track! come on! 889711
398627 604900Enjoyed looking at this, really excellent stuff, thanks . 398509