రామ్ పోతినేని నటించిన ద్విభాషా చిత్రం ది వారియర్, అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ సినిమా థాంక్యూ ఇప్పుడు డిజిటల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాయి. ది వారియర్ జులై 14న విడుదలైంది. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి డీసెంట్ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ లో చతికిలబడింది. యావరేజ్ వీకెండ్ తర్వాత వీక్ డేస్ లో ది వారియర్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఫైనల్ గా రామ్ కు ప్లాప్ తప్పలేదు. ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఇక అక్కినేని నాగ చైతన్య నటించిన థాంక్యూ జులై 22న విడుదలైంది. ఈ సినిమా మొదటి నుండే నెగటివ్ రివ్యూలను తెచ్చుకుంది. ఫైనల్ గా డిజాస్టర్ కలెక్షన్స్ తో పూర్తిగా డల్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
314384 468602Hey! Fine post! Please maintain us posted when I can see a follow up! 997430
391051 391386Hey man, .This was an outstanding page for such a hard subject to talk about. I appear forward to reading many much more great posts like these. Thanks 489542
191412 758090You can certainly see your skills within the work you write. The world hopes for a lot more passionate writers like you who arent afraid to say how they believe. At all times follow your heart 75893
251616 263032As soon as I found this internet website I went on reddit to share some with the really like with them. 30618