Switch to English

ఓటిటిల్లో స్ట్రీమ్ అవుతోన్న వారియర్, థాంక్యూ

రామ్ పోతినేని నటించిన ద్విభాషా చిత్రం ది వారియర్, అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ సినిమా థాంక్యూ ఇప్పుడు డిజిటల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాయి. ది వారియర్ జులై 14న విడుదలైంది. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి డీసెంట్ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ లో చతికిలబడింది. యావరేజ్ వీకెండ్ తర్వాత వీక్ డేస్ లో ది వారియర్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఫైనల్ గా రామ్ కు ప్లాప్ తప్పలేదు. ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ఇక అక్కినేని నాగ చైతన్య నటించిన థాంక్యూ జులై 22న విడుదలైంది. ఈ సినిమా మొదటి నుండే నెగటివ్ రివ్యూలను తెచ్చుకుంది. ఫైనల్ గా డిజాస్టర్ కలెక్షన్స్ తో పూర్తిగా డల్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

మాంసం కూర విషయం… మామ మర్మాంగాన్ని కోసిన కోడలు

పశ్చిమ బెంగాల్ లోని మైనా జిల్లాలో ఒక వివాహిత తన భర్త పుట్టింటికి వెళ్లేందుకు అనుమతించలేదని అత్త మామతో గొడవపడి ఏకంగా మామ యొక్క మర్మాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం...

కప్పులో పప్పు రేవంత్.! ఐటమ్ బాంబ్ ఆర్జే సూర్య.!

సమంత వేస్టు.. ఆర్జే సూర్య తోపు.! అనవసరంగా కోట్లు వెచ్చించి సమంతతో ‘పుష్ప ది రైజ్’ సినిమాలో సుకుమార్ ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ చేయించినట్లున్నాడు. హీరోల్లా మాట్లాడటమే...

పిక్ టాక్: ఎల్లో అవుట్ ఫిట్ లో హొయలు పోతోన్న కేతిక

రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ మొదటి చిత్రంలోనే రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. ముఖ్యంగా హీరోతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఇక రీసెంట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన...

అభిమానులు తడుస్తున్నారని.. తానూ వర్షంలో తడిసిన మెగాస్టార్..

ఆసక్తి గా సాగుతోన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీస్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడటానికి ముందు వర్షం ప్రారంభమైంది. వెంటనే చిరు ను మాట్లాడమని స్టేజి మీదకు పిలిచారు. చిరంజీవి మాట్లాడుతూ తను...

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్.

గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో -...