తన చేతిపై ఉన్న టాటూను అభిమానులు ఎవరూ వేయించుకోవద్దని టాలీవుడ్ హీరో నాగ చైతన్య కోరారు. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. మీ చేతిపై ఉన్న టాటూకు అర్ధం ఏంటి.. ఎందుకు వేయించుకున్నారు అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
నా చేతిపై ఉన్న టాటూ సమంతతో జరిగిన పెళ్లిరోజు తేదీ. చూసేవారికి దాని అర్ధం తెలీదు. ఈ విషయం తెలీక నా అభిమానులు అదే టాటూ వేయించుకుంటున్నారు. ఇటివల నన్ను కలిసిన నా అభిమానులు ఈ టాటూ వేయించుకోవడం గమనించాను. దయచేసి ఎవరూ ఈ టాటూ వేయించుకోవద్దని కోరుతున్నాను.
సామ్, మీరు విడిపోయిన తర్వాత టాటూ తీసేయాలని అనిపించలేదా..? అనే ప్రశ్నకు.. ఈ టాటూ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. అయినా.. ఆ టాటూ ఉండటం వల్ల నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు అని అన్నారు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత తమ తమ కెరీర్లో బిజీగా ఉన్నారు.
291849 442701I would like to see much more posts like this!.. Excellent blog btw! reis Subscribed.. 225209
146993 929331More than and more than once again I like to take into consideration this troubles. As a matter of fact it wasnt even a month ago that I thought about this really thing. To be honest, what could be the answer though? 351792
799233 691189I always was interested in this topic and still am, thankyou for posting . 633667
66846 244528Really intriguing topic , appreciate it for posting . 608473
Thanks regarding furnishing this type of very good written content.
[url=http://www.atoe.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=91456]ordenar seledat en línea en Bélgica[/url]