Switch to English

హోంమంత్రి తానేటి వనితపై జుగుప్సాకరమైన ట్రోలింగ్.! కానీ, ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

హోంమంత్రి తానేటి వనతి ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి స్పందించారు. కాస్త లేటుగా అయినా, హోంమంత్రి తానేటి వనిత ఈ విషయమై స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామమే.

అయితే, ఆమె స్పందించాక.. ‘ఈమాత్రం దానికి హోం మంత్రి మీడియా ముందుకు రావడం ఎందుకు.?’ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

మరోపక్క, నెటిజనం హోంమంత్రి తానేట వనిత వ్యాఖ్యలపై జుగుప్సాకరమైన రీతిలో పెడార్థాలు తీస్తూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.

‘ఘటనపై అన్ని కోణాల్లోనూ పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి వుంది..’ అని హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించడమే అందుక్కారణం. ‘అమ్మా..’ అంటే అది బూతుగా వినిపిస్తున్న రోజులివి. విషయం జుగుప్సాకరం.. దానిపై స్పందించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందే మరి.!

ఇదిలా వుంటే, వీడియోను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపామని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మంచి విషయమే.! కానీ, ఆ ఫోరెన్సిక్ నివేదిక ఎలా వుంటుంది.? అసలది ఎప్పుడు వస్తుంది.? అధికార పార్టీ చేయించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా వుంటుందన్నది బహిరంగ రహస్యం.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్న వైనం, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం.. ఈ రెండిటినీ బేరీజు వేస్తే.. విషయం స్పష్టమైపోతుంది. ప్రభుత్వాన్ని విమర్శించిన కేసులో రఘురామపై తీవ్రమైన చర్యలున్నాయ్. ఓ దళిత యువకుడ్ని చంపేసిన కేసులో, వైసీపీ అనంతబాబుకి రాయల్ ట్రీట్మెంట్ లభించింది.

సో, గోరంట్ల మాధవ్ విషయంలో ఏం జరగబోతోందో జుట్టు పీక్కుని మరీ ఊహించేయనక్కర్లేదు. ‘ఇందులో రాజకీయ కుట్ర వున్నట్లుగా అనిపిస్తోంది..’ అని హోంమంంత్రి చెప్పడంతోనే కేసు నీరుగారిపోయిందనే విషయం అర్థమవుతోంది. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరిగితే, రాజకీయ కోణమే కనిపిస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు వుండదు కదా.? అన్నది రాజకీయ పరిశీలకుల వాదన.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Sahakutumbanam: అచ్చ తెలుగు టైటిల్ తో “సఃకుటుంబానాం”.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్  

Sahakutumbanam: రామ్ కిరణ్ హీరోగా పరిచయమవుతూ మేఘా ఆకాశ్ (Megha Akash) హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘సఃకుటుంబానాం’. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...