Switch to English

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: మహేశ్-పూరి కాంబోలో టాలీవుడ్ గేమ్ చేంజర్ ‘పోకిరి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

బాల నటుడిగా నిరూపించుకున్న మహేశ్ బాబు పూర్తిస్థాయి హీరోగా ఫుల్ ఛార్మింగ్ లుక్, రొమాంటిక్, పాల బుగ్గల మేని ఛాయతో తెలుగు సినిమాకు గ్లామర్ తీసుకొచ్చారు. దీంతో ఘట్టమనేని అభిమానులు ఆయన్ను ప్రిన్స్ మహేశ్ అని పిలుచుకున్నారు. అయితే.. తండ్రికి తగ్గ వారసుడిగా నటనలో మాస్ యాంగిల్ చూపడంతో ఆయన స్టేటస్ మారిపోయి సూపర్ స్టార్ అయిపోయారు. అలా.. మహేశ్ నటనలోని పదును చూపిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ సినిమానే ‘పోకిరి’. బాక్సాఫీస్ వద్ద పోకిరి సృష్టించిన సంచలనానికి, మహేష్ ఒన్ మ్యాన్ షోకి మహేశ్ కెరీర్లోనే తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్. మహేశ్ అభిమానులకే కాదు.. తెలుగు సినిమాకి పోకిరి గర్వకారణం.

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: మహేశ్-పూరి కాంబోలో టాలీవుడ్ గేమ్ చేంజర్ ‘పోకిరి’

మహేశ్ ను మార్చిన పూరి..

సినిమా కథ మాఫియా, గ్యాంగ్ స్టర్, గన్ కల్చర్ తో ఉంటుంది. కథకు దర్శకుడు పూరి ఇచ్చిన టచప్ అద్భుతం. మహేశ్ హైర్ స్టైల్, డ్రెస్సింగ్, డైలాగ్ మాడ్యులేషన్ పూర్తిగా మార్చాడు. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపొద్దో.. ఆడే పండుగాడు ‘ అనే డైలాగ్ పేలిపోయింది. “నేనెంత ఎదవనో నాకే తెలీదు, గన్ స్టైల్ గా తిప్పటం.. సినిమాలు చూడటం లేదేంటి..” అనే డైలాగులకు ఫ్యాన్స్ ఊగిపోయారు. 80ల స్టయిల్లో అప్పటి వరకూ పోకిరీగా ఉండి క్లైమాక్స్ లో పోలీస్ అధికారిగా మహేశ్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్. సినిమాని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు.. ఒక్కసారిగా అటెన్షన్ అయిపోతారు. సినిమాను ఆకాశమంత ఎత్తులో కూర్చో బెట్టిన సన్నివేశం అది. సినిమాకు మణిశర్మ సంగీతం మేజర్ ఎస్సెట్. పోకిరితో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తన అందం, గ్లామర్ తో కొన్నాళ్ళు టాలీవుడ్ ని ఏలేసింది.

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: మహేశ్-పూరి కాంబోలో టాలీవుడ్ గేమ్ చేంజర్ ‘పోకిరి’

బాక్సాఫీస్ భీభత్సం..

వైష్ణో అకాడెమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, మహేశ్ సోదరి మంజుల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 200 సెంటర్లలో 100, 15 సెంటర్లలో 200 రోజులు ఆడింది. కర్నూలులో షిఫ్టులతో 561 రోజులు ఏకధాటిగా ఆడింది. ‘ఏ ముహూర్తాన పోకిరి కథ రాశానో.. జాతీయ స్థాయిలో 200 కోట్ల బిజినెస్ చేసింది’ అని పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతటి సంచలనాలు, అద్భుతాలు పోకిరి సొంతం. ఈనెల 9న మహేశ్ పుట్టినరోజు సంధర్భంగా ఫ్యాన్స్ పోకిరి 4k ప్రింట్ తో హైదరాబాద్ లో ప్రత్యేక షో ప్లాన్ చేస్తే టికెట్స్ గంటలోపే అమ్ముడైపోయాయి. ఈ మొత్తాన్ని మహేశ్ చారిటీకి విరాళంగా ఇవ్వనున్నారు మహేశ్ అభిమానులు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...