2014 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తిరిగి పుంజుకోలేక పోయింది. వరుసగా రెండు సార్లు ప్రధానిగా మోడీ అధికారం చేపట్టాడు. బీజేపీ వరుస విజయాలను కాంగ్రెస్ అడ్డుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. మూడవ సారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ చావు దెబ్బ తినాల్సి రావచ్చు అంటూ సర్వే ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా పాదయాత్రను చేయాలని నిర్ణయించుకున్నాడు.
పాదయాత్రల వల్ల గతంలో మంచి ఫలితాలు వచ్చాయి. కనుక రాహుల్ గాంధీ పాదయాత్రను చిత్తశుద్దితో చేయడంతో పాటు ఆ సమయంలో కాంగ్రెస్ రాష్ట్రల నాయకత్వం సమిష్టిగా కృషి చేసి రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేస్తే పార్టీకి కొంత లో కొంత అయినా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్త పాదయాత్ర అంటే మామూలు విషయం కాదు. అది రాహుల్ కు ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.
450455 452932We will have a link alternate contract between us! 31617
997109 162558Wonderful post, I conceive internet site owners should larn a great deal from this web site its extremely user friendly . 644564
630203 317944I like this weblog very significantly so a lot excellent information . 604133
607735 485160i always enjoy to do weblog hopping and i stumbled upon your weblog .”~; 182348
169542 297148Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our region library but I think I learned far more from this post. Im quite glad to see such great information being shared freely out there. 581754
383066 12264I like this blog so considerably, saved to bookmarks . 296714
7097 187401It is hard to search out knowledgeable individuals on this subject, but you sound like you realize what youre speaking about! Thanks 457261