ఈ వారం బాక్సాఫీస్ వద్దకు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా మరియు దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గత రెండు మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్దకు వచ్చిన సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు. అయినా కూడా ఈ సినిమా ల పై అంచనాలు ఉన్నాయి.
రెండు సినిమాలు ఒకే వారంలో రాబోతున్న నేపథ్యంలో కచ్చితంగా వసూళ్ల విషయంలో ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి రెండు సినిమాలకు కూడా మంచి పాజిటివ్ బజ్ ఉంది. రెండు సినిమాలు కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధ్యం అయినంత వరకు రాబట్టుకునే అవకాశం ఉంది. సినిమా టాక్ ను బట్టి అప్పుడు ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనేది తెలిసే క్లారిటీ ఉంది. నెగటివ్ టాక్ వస్తే ఏ సినిమాకైనా వసూళ్లు దారుణంగా ఉండే అవకాశం ఉంది.
311959 542976Hi there, just became aware of your blog via Google, and found that it is genuinely informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. Numerous individuals will be benefited from your writing. Cheers! 964590
265363 878924I agree along with your points , wonderful post. 146394
235606 807176I like this weblog so much, saved to bookmarks . 525821
660618 110093This kind of publish appears to get yourself lots of visitors. How will you acquire traffic to that? It provides a fantastic unique twist upon issues. I guess having something traditional or possibly substantial to give info on could be the central aspect. 469269