Switch to English

గడప గడపకీ నిలదీతలు.! జనంలో మార్పు వచ్చిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

ఔను, గడప గడపకీ వెళుతున్న వైసీపీ ప్రజా ప్రతినిథులు చీవాట్లను తినాల్సి వస్తోంది. అంకెల గారడీ చేయడంలో దిట్ట అయిన, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికీ జనం నుంచి చీవాట్లు తప్పలేదు.

‘మేం మిమ్మల్ని ఉద్ధరించేస్తున్నాం కదమ్మా..’ అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్య్రకమంలో భాగంగా ఇంటికి వెళ్ళి ఓ మహిళతో వ్యాఖ్యానించగా, ఏంటి మీరు ఉద్ధరించేది.? మా డబ్బులు మాకిస్తున్నారు.. అంతే కదా.? అని నిలదీసిందా మహిళ.

‘98 వేల రూపాయల లబ్ది కలిగింది మీకు.. సంక్షేమ పథకాల రూపంలో..’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తనదైన స్టయిల్లో లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఔను, లక్ష ఇస్తున్నారు.. కానీ, రెండు లక్షలు లాగేస్తున్నారు కదా.?’ అని సదరు మహిళ తెగేసి చెప్పింది.

దాంతో, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ‘రోడ్లు వేశాం కదా.?’ అని వైసీపీకి చెందిన ఒకాయన బుకాయిస్తే, ‘ఆ రోడ్లతో మాకేం పని.?’ అంటూ సదరు మహిళ క్లాసు తీసుకోవడం గమనార్హం. ‘రోడ్లెలా వున్నాయో మాకు తెలియదా.?’ అని సదరు మహిళ మండిపడింది.

‘బటన్ నొక్కి నేరుగా లబ్ది దారుల ఖాతాల్లోకి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు వెళ్ళేలా చేస్తున్నాం..’ అంటూ ఘనంగా చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘ఇంత మేలు చేస్తున్నాం కాబట్టి, వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ మాకే రావాలి..’ అని కూడా చెబుతున్నారాయన.

కానీ, కింది స్థాయిలో పరిస్థితులు భిన్నంగా వున్నాయి. ఆఖరికి చెత్త పేరుతోనూ వసూళ్ళకు దిగుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇంతకన్నా దోపిడీ ఇంకేముంటుంది.? అని మహిళలే నిలదీస్తున్నారాయె. ‘చెత్త పన్ను’ తమ ప్రభుత్వమ్మీద ఎంతటి చెత్త ఇమేజ్ వేసిందో, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ మధ్య గుడివాడలో నిర్వహించిన ‘గడప గడపకూ’ కార్యక్రమంలోనే తేటతెల్లమైపోయింది.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయం చెప్పి, చెత్త మీద పన్ను లేకుండా చేయాలని సాటి ఎమ్మెల్యే పేర్ని నానితో ఫోన్‌లో వాపోయారు కొడాలి నాని. చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు కొడాలి నాని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ చెత్త పన్ను.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ని కూడా తాజాగా ఇబ్బంది పెట్టింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...