Switch to English

జనసేనాని ర్యాగింగ్: గుడ్ మార్నింగ్ సీఎం సర్.! రోడ్లంటే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

రోడ్లంటే, సైకిళ్ళు, బైకులు, బండ్లు, బస్సులు, కార్లు నడుపుతారే.. అవన్నమాట.. మనమెప్పుడూ హెలికాప్టర్లలోనే వెళతాం కదా.. మనకవి పెద్దగా గుర్తుండవు.. పట్టించుకోం..’ పాలకుల తీరుని ఎండగట్టడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రయోగించిన తాజా కార్టూన్ ఇది.

ఏ రోడ్ల మీద అయితే సుదీర్ఘ పాదయాత్ర చేసి, తాము అధికారంలోకి వస్తే రోడ్లను ఉద్ధరించేస్తామని మాట ఇచ్చారో, ఇప్పుడు ఆ రోడ్లను అస్సలు పట్టించుకోవడంలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

‘దేవుడి దయ వల్ల మన పాలనలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ కారణంగా రోడ్లు కొన్ని చోట్ల దెబ్బ తింటున్నాయ్..’ అంటూ ఓ కుంటి సాకు చెప్పి తప్పించుకుంటోంది జగన్ సర్కారు. ఏకంగా మూడేళ్ళ పాటు రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్న స్థితిలోనే వున్నాయంటే, ఏమనుకోవాలా.?

‘వర్షాలు తగ్గగానే రోడ్లు వేసేస్తాం..’ అని చెప్పడం, ఈ క్రమంలో వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు పబ్లిసిటీ స్టంట్లు చేయడం.. గడచిన మూడేళ్ళుగా ఇదే తంతు. కానీ, రోడ్ల మీద నానాటికీ గుంతలు పెద్దవై, మొత్తంగా రోడ్లే మాయమవుతోంటే, ప్రభుత్వం ఖర్చు చేస్తున్నామని చెబుతున్న నిధులు ఏమైపోతున్నాయో ఎవరికీ అర్థం కావడంలేదు.

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అంటూ జనసేన పార్టీ ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది, నిద్ర మత్తులో వున్న ప్రభుత్వాన్ని మేలు కొల్పేందుకు. దాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దిగేసింది.. బహుశా 60-40 పార్టనర్ వైసీపీ చేసిన సూచనతోనే టీడీపీ ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తోందేమనన్న అనుమానాల్లేకపోలేదు.

‘అదిగో, టీడీపీ అలాగే జనసేనది ఒకటే ఎజెండా..’ అంటూ బులుగు బ్యాచ్ మొరగడానికి ఇదొక అవకాశం అనుకోవాలేమో.! అంతే, తప్ప రోడ్లను బాగు చేసేందుకు వైసీపీ సర్కారు చిత్తశుద్ధి ప్రదర్శిస్తుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటండదు.

అన్నట్టు, ‘వర్షాలు పడుతున్నాయ్.. ఇప్పుడెలా రోడ్లు బాగు చేస్తాం.?’ అంటూ వైసీపీ షరామామూలు చెత్త వాదననే తెరపైకి తెస్తుందనుకోండి.. అది వేరే సంగతి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...