Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 15 జూలై 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,440FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:38
సూర్యాస్తమయం: సా.6:38
తిథి: ఆషాఢ విదియ రా‌.7:49 వరకు తదుపరి బహుళ తదియ
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: శ్రవణం రా. 9:15 వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: విష్కంభం ఉ.7:52 వరకు తదుపరి ప్రీతి
కరణం: తైతుల ఉ.8:57 వరకు గరజి
దుర్ముహూర్తం :ఉ‌‌.8:24 నుండి 9:12 వరకు తదుపరి మ.12:24 నుండి 1:12 వరకు
వర్జ్యం : రా.1:02 నుండి తె.2:32 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి సా.4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:30 నుండి 9:07 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:17 నుండి 5:05 వరకు
అమృతఘడియలు: ఉ.11:30 నుండి 1:00 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:57 నుండి మ.12:48 వరకు

ఈరోజు (15-07-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం: కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి.

కర్కాటకం: సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆలోచనలు కలసి వస్తాయి.

సింహం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి.

తుల: నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపారములలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. సోదరులకు స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

వృశ్చికం: గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.

ధనస్సు: సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహమున సంతాన వివాహా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.

మకరం: ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

కుంభం: స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

మీనం: కొన్ని వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి.వ్యాపారములు అంతగా రాణించవు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...