తెలుగు సినిమాల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెంచేస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ తో బాహుబలి ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి దారిలో ఎంతో మంది నడుస్తున్నారు. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆయన ద్వి పాత్రాభినయం చేస్తూ నిర్మించిన బింబిసార సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించాడు.
సినిమా ప్రారంభించినప్పటి నుండి చర్చ మొదలు అయ్యింది. తాజాగా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా గురించి ఒక్కసారిగా చర్చ పీక్స్ కు చేరింది. భారీ బడ్జెట్ తో అద్బుతమైన విజువల్స్ తో మంచి మ్యాటర్ ఉన్న సినిమా గా ఈ సినిమా ను కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. బింబిసార సినిమా ట్రైలర్ కు అనూహ్య స్పందన దక్కడంతో పాటు సినిమా విడుదల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.
706609 343425I totally agree with you about this matter. Good post. Already bookmarked for future reference. 526240
189360 370905Superb weblog here! Also your internet web site loads up fast! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my website loaded up as speedily as yours lol 958620
850255 354099Thank you for your very very good info and feedback from you. car dealers san jose 929508
Chung toi chuyen:
– lam bang quang cao
– chu inox
– gia cong chu mica hut noi
– xi ma crom
Lien he sdt/zalo: 0947.85.0022
Website: dinhphanadvertising.com
Chung toi chuyen:
– lam bang hieu quang cao
– chu noi inox
– gia cong chu mica hut noi
– xi ma crom
Lien he sdt/zalo: 0947.85.0022
Website: dinhphanadvertising.com