కేజిఎఫ్ చాప్టర్ 2 డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ చడీచప్పుడు లేకుండా కేజిఎఫ్ 2ను తమ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇది సబ్స్క్రయిబర్స్ కు ఫ్రీ వెర్షన్ కాదు. రెంటల్ పద్దతిలో అందుబాటులోకి తెచ్చింది. అంటే ఈ చిత్రాన్ని ఒకసారి చూడాలంటె, సబ్స్క్రయిబర్స్ అయ్యుండి 199 రూపాయలు అదనంగా చెల్లించాలన్నమాట.
ఓటిటి సంస్థలు అదనపు ఆదాయం కోసం ఇలా రెంటల్ పద్దతిని గత కొంత కాలంగా అవలంబిస్తున్నాయి. మరి కేజిఎఫ్ చాప్టర్ 2 ఈ పద్దతిలో ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. ఫ్రీ వెర్షన్ కావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో యష్ రాకీ భాయ్ పాత్రను పోషించిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 14న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం కేవలం ఇండియాలోనే 1000 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.
321346 347349I genuinely enjoy your web site, but Im having a difficulty: any time I load 1 of your post in Firefox, the center of the internet page is screwed up – which is bizarre. Might I send you a screenshot? In any event, keep up the superior function; I certainly like reading you. 441951
312531 795387Im not that much of a internet reader to be honest but your blogs truly good, keep it up! Ill go ahead and bookmark your internet site to come back down the road. Cheers 352013