మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లారు. చిరంజీవి తన భార్యతో కలిసి యూఎస్, యూకే ట్రిప్ కు వెళ్లారు. నెలరోజుల తర్వాతే చిరంజీవి తిరిగి వస్తారని సమాచారం. సమ్మర్ హాలిడేస్ కు టాలీవుడ్ తారలంతా విదేశాలకు చెక్కేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, సురేఖ యూఎస్, యూకేలో చిల్ అవ్వనున్నారు.
ట్రిప్ నుండి తిరిగి వచ్చాక తిరిగి చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారనున్నాడు. గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అలాగే భోళా శంకర్, బాబీ చిత్రాల చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ మూడు చిత్రాల తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది చిరంజీవి.
చిరంజీవి నటించిన ఆచార్య దారుణమైన ప్లాప్ గా మిగలడంతో చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.
687733 927093Just wanna comment that you have a quite good internet site , I enjoy the design it in fact stands out. 334945
942630 173061Hello! Wonderful post! Please when I could see a follow up! 297255