విజయ్ దేవరకొండ బాక్సింగ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదలకు షెడ్యూల్ అయింది. లైగర్ పై క్రేజ్ బాగుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఈ చిత్రం విడుదల కానుంది.
లైగర్ నాన్ థియేట్రికల్ రైట్స్ పై తాజాగా వచ్చిన అప్డేట్ క్రేజీగా ఉంది. సోనీ మ్యూజిక్ సంస్థ ఈ చిత్ర మ్యూజిక్ రైట్స్ ను 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే స్టార్ సంస్థ సాటిలైట్ + డిజిటల్ రైట్స్ కు 85 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ 99 కోట్లు పలికింది.
లైగర్ మూవీకి ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ లు మరోసారి జనగణమన కోసం పనిచేస్తోన్న విషయం తెల్సిందే.
687967 324851You produced some decent points there. I looked online to the problem and discovered many people is going in addition to employing your internet site. 668602
756063 680881New York Travel Tips […]below you will discover the link to some websites that we feel you ought to visit[…] 296576
874206 317593What a lovely weblog. Ill surely be back once again. Please preserve writing! 601827
723679 350259Attractive section of content material. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire really enjoyed account your weblog posts. Anyway I will be subscribing to your augment and even I achievement you access consistently speedily. 808699
218209 14937Some genuinely good stuff on this internet site , I enjoy it. 637318
65697 634585light bulbs are excellent for lighting the home but stay away from incandescent lamps because they produce so much heat;; 15536