మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ జరుగుతుంది. ప్రస్తుతమున్న ఐదుగురు ఫైనలిస్ట్ లలో ఒకరు విజేతగా నిలుస్తారు. శ్రీరామ్ చంద్ర, సన్నీ, షణ్ముఖ్ లలో ఒకరు కచ్చితంగా టైటిల్ గెలుస్తారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఫినాలే వీక్ లో సరదా ఎపిసోడ్స్ తో పాటు గొడవలు కూడా జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో సన్నీ, సిరిల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరూ అరుచుకోవడం దాకా వెళ్ళింది.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో అది కంటిన్యూ అవుతుంది. పొద్దున్న సిరి టిఫిన్ వేస్తె సన్నీ, మానస్ తినరు. దాంతో మరోసారి సిరి కోపం తెచ్చుకుంటుంది. ఇక బిగ్ బాస్ లో జ్యోతిష్యం ఎపిసోడ్ ఉంటుందన్న విషయం తెల్సిందే. వీడియో కాల్ ద్వారా జ్యోతిష్యుడితో ఫైనలిస్ట్ లు మాట్లాడే టాస్క్ జరుగుతుంది.
ఇక ఆ తర్వాత ఎక్స్ హౌజ్ మేట్స్ గ్లాస్ డోర్ బయట నిలబడి కంటెస్టెంట్స్ ను పలకరించే ఎపిసోడ్ కూడా మొదలవుతుంది.
28520 248428I enjoyed reading this a lot I genuinely hope to read far more of your posts in the future, so Ive bookmarked your blog. But I couldnt just bookmark it, oh no.. When I see quality websites like this 1, I like to share it with others So Ive designed a backlink to your web site (from 426054
533429 574481its great as your other articles : D, regards for posting . 143313
46495 698591Significant other, this superb internet site is fabolous, i merely adore it 362414