రెబెల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత నార్త్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. సాహో చిత్రం ఇక్కడి అభిమానులను ఆకట్టుకోలేదు కానీ నార్త్ లో విశేష ఆదరణ సంపాదించుకుంది. ఏకంగా 150 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది ఈ చిత్రం. అలాగే ఇప్పుడు వస్తోన్న రాధే శ్యామ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను డబ్బింగ్ లా కాకుండా స్ట్రైట్ హిందీ సినిమాలా మార్చారు.
అందుకోసమే పాటలు కూడా సౌత్ వెర్షన్ ఒకటి, నార్త్ వెర్షన్ మరొకటిగా రూపొందించారు. ఈరోజు రాధే శ్యామ్ నుండి హిందీ ప్రేక్షకుల కోసం ఆషిక్ ఆ గయి సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ లో విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
ఇక సాంగ్ విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ఈ పాటను ఆలపించాడు. అలాగే మిథూన్ సాంగ్ కు సాహిత్యం అందించి కంపోజ్ కూడా చేయడం విశేషం. ఫుల్ సాంగ్ డిసెంబర్ 1న విడుదల కానుంది.
588707 198594The truth is and see if the Hcg diet protocol and as a consequence HCG Drops definitely are a in fact quick way to be able to shed pounds; whilst the healthy diet has a strong will most likely moreover sizable focus to undertake positive. hcg diet drops 237914
321814 735008Spot up for this write-up, I seriously believe this internet site needs a great deal far more consideration. Ill apt to be once a lot more to learn additional, appreciate your that info. 896258
876701 78151Cool post thanks! We believe your articles are great and hope a lot more soon. We enjoy anything to do with word games/word play. 925539