Switch to English

రష్మిక లక్ శర్వాకు తగులుకుంటుందా?

ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న శర్వానంద్ నెమ్మదిగా తన స్ట్రాంగ్ హోల్డ్ ను కోల్పోతున్నాడు. వరసగా ప్లాపులను అందుకుంటూ మార్కెట్ ను డౌన్ చేసుకుంటున్నాడు. 2017లో విడుదలైన మహానుభావుడు తర్వాత శర్వాకు హిట్ అన్నదే లేదు. దాని తర్వాత చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం ఇలా వరసగా ఐదు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. మరొకటి వస్తే డబల్ హ్యాట్రిక్ అవుతుంది.

అలా అవ్వకూడదనే తనకు బాగా అచొచ్చిన ఫ్యామిలీ జోనర్ కు షిఫ్ట్ అయ్యాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్ర షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసాడు శర్వా. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

తన గోల్డెన్ లెగ్ తో అడుగుపెట్టిన చోటల్లా హిట్ అందుకుంటూ తక్కువ కాలంలోనే టాప్ రేంజ్ కు చేరుకుంది రష్మిక. మరి తన గోల్డెన్ లెగ్ తో శర్వా ఫేట్ మారుస్తుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

నోరు జారి, ఆపై క్షమాపణ చెప్పి.. వీర్రాజూ.. ఎందుకీ నారాజు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీజేపీ ఏం చేస్తోంది.? ఏం ఆశిస్తోంది.? తెలంగాణ బీజేపీని చూసి కూడా ఏపీ బీజేపీ నేతలు పదునైన రాజకీయ వ్యూహాల్ని రచించలేకపోతున్నారు. దూకుడు విషయంలో తెలంగాణ బీజేపీ, ఏపీ...

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

ఎక్కువ చదివినవి

సక్సెస్ కోసం పేరు మార్చుకున్న యువ హీరో

ఇండస్ట్రీలో పేర్లు మార్చుకోవడం సర్వసాధారణం. అప్పటికే ఇండస్ట్రీలో అదే పేరు మీద వేరొకరు చలామణిలో ఉండటం, లేదా సినిమాలకు సూట్ అవ్వడం కోసం ఆకర్షణీయమైన పేరుని పెట్టుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం....

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో ఆమె షాక్ అయ్యింది. ప్రస్తుతం మీడియాలో...

కొనసాగుతున్న ఉధృతి..! దేశంలో కొత్తగా కరోనా కేసులు 3లక్షలు పైనే..!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 14 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,06064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే 27వేల కేసులు తగ్గినా.....

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు...

పీఆర్సీ జీవో రద్దు చేయాల్సిందే..! రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు

పీఆర్సీ రద్దు కోరుతూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఇప్పటికే సీఎస్ కు నోటీసు ఇచ్చారు. ఈక్రమంలో ఏపీ పీఆర్సీ సాధన సమితి కార్యాచరణలో...