Switch to English

బిగ్ బాస్ 5: రవికి ఆ విషయంలో లోటు లేదుగా!

బిగ్ బాస్ సీజన్ 5 లో యాంకర్ రవి ఆదివారం నాడు ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా 12వ వారంలోనే రవి ఎలిమినేట్ అయ్యాడు. కచ్చితంగా ఫైనల్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఇలా ఫైనల్స్ కు మరో రెండు వారాలు ఉందనగా ఎలిమినేట్ కావడం ఎవరూ ఊహించలేదు. తన ఎలిమినేషన్ కు తనే కారణమని రవి చెప్పినా కానీ ఆయన అభిమానులు ఒప్పుకోవట్లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ ముందు నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. నిజానికి ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరిలో కూడా రవికే పాపులారిటీ ఎక్కువ ఉంది.

దానికి తగ్గట్లుగానే అందరిలోకి పారితోషికం కూడా ఎక్కువే. 12 వారాలు ఇంట్లో ఉన్న రవికి దాదాపు కోటి రూపాయల దాకా ముడుతుందని సమాచారం. ఈ మొత్తం ఎవరికీ దక్కదు. ఫైనల్ విన్నర్ కు కూడా 50 లక్షల ప్రైజ్ మనీ కాబట్టి రవికి బాగానే వచ్చిందనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

ఎక్కువ చదివినవి

స్కూళ్లు తెరుస్తున్నారా..? తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు విచారణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈనేపథ్యంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. కోవిడ్ పాజిటివిటీ రేట్ 3.16 ఉందని ఆన్ లైన్ విచారణలో హాజరైన రాష్ట్ర డీహెచ్ శ్రీనివాసరావు...

హమ్యయ్యా.. దేశంలో కరోనా కేసులు తగ్గాయి..! 3లక్షలకు దిగువనే..

దేశంలో ప్రతిరోజూ 3లక్షలకు పైగానే నమోదవుతున్న కోవిడ్ కేసులు నిన్న తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,55,874 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 16 లక్షల మందికి కరోనా పరీక్షలు...

జనసేన వ్యూహాత్మక మౌనం: అందరికీ ఆ నొప్పి తెలిసిరావాల్సిందే.!

తప్పు చేసినోళ్లకే ఆ తప్పు తెలిసి రావాలి. ఆ తప్పిదం వల్ల నష్టపోయేది తామేనని ప్రజలు తెలుసుకున్న రోజే మార్పు సాధ్యమవుతుంది. సమర్ధుడని భావించి చంద్రబాబును గద్దెనెక్కిస్తే, గ్రాఫిక్స‌్‌తో సరిపెట్టాడు. ‘ఒక్క ఛాన్స్’...

జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల నివేదికే కీలకం కానుందా..?

జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలే కీలకం కాబోతున్నాయి. కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఏడాది క్రితమే కలెక్టర్లు జిల్లాల...

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా..! ఏపీలో 14వేల కేసులు..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో వారం రోజుల పాటు...