స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను తెరకెక్కించి ఆన్ లైన్ లో కొన్ని సంస్థలకు అమ్ముతున్నాడు అంటూ నిరూపితం అవ్వడంతో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఇదేదో చిన్న చితకా వ్యవహారం అనుకుని పోలీసులు ఈ కేసును పట్టుకున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే ఊరమాస్ అన్నట్లుగా ఉంది. ఏకంగా కోట్లలోనే డబ్బు చేతులు మారుతుంది. ఇటీవల రాజ్ కుంద్రా వాట్సప్ ను చెక్ చేసిన పోలీసులు అందులో ఒక అంతర్జాతీయ సంస్థతో ఏకంగా 9 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా గుర్తించారు.
ఆ సంస్థకు మొత్తంగా 121 పోర్న్ వీడియోలను ఇవ్వాల్సి ఉండగా వారు బదులుగా రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ రాజ్ కుంద్రా చాటింగ్ లో ఉంది. ఈ పోర్న్ వీడియోలకు అంత డిమాండ్ ఉంది కనుకే ఆయన ఇంతగా ఆ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు అంటూ పోలీసులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలా ఎన్నో సార్లు పదుల కోట్ల డీల్స్ జరిగి ఉంటాయని.. వందల కోట్ల రూపాయలను ఇలా రాజ్ కుంద్రా సంపాదించి బెట్టింగ్ ల్లో పెడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరీ 9 కోట్ల రూపాయలు ఏంటీ బాసూ అన్నట్లుగా నెటిజన్స్ నోరు వెళ్లబెడుతున్నారు.
764757 648954I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 949992
360437 664006I like this internet website because so a lot utile stuff on here : D. 907279
949640 954464Ill do this if need to as much as I hope that is not too far off the track. 347748
448791 546904It can be tough to write about this subject. I believe you did an superb job though! Thanks for this! 656898