సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఫెయిల్యూర్స్ లో ఉంటే సరైన అవకాశాలు రావడం కష్టమే. వారితో పనిచేయడానికి కూడా చాలా మంది వెనుకాడతారు. ఇప్పుడు గోపీచంద్, తేజల విషయంలో అదే జరుగుతోంది.
వీరిద్దరి కాంబినేషన్ లో అలివేలు మంగ వెంకటరమణ అనే టైటిల్ తో సినిమా అనౌన్స్మెంట్ జరిగిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ల ప్రాబ్లెమ్ ఎక్కువగానే ఉంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని కన్సిడర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ముందుగా కాజల్ అగర్వాల్ ను అనుకున్నారు కానీ ఆమె డేట్స్ సమస్య కారణంగా ఈ సినిమా నుండి తప్పుకుంది. ఇదే కోవలో సాయి పల్లవి, కీర్తి సురేష్ లను సంప్రదించారు కానీ వారు కూడా వేరే ఇతరత్రా కారణాలతో ఈ సినిమాలో చేయడానికి అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు హీరోయిన్ కోసం వేట మొదటి నుండి సాగుతోంది.
220760 846211Hey there! Nice stuff, please maintain us posted when you post again something like that! 697990
276511 98265Right after study several of the content in your internet site now, we genuinely such as your technique of blogging. I bookmarked it to my bookmark web internet site list and will also be checking back soon. Pls have a look at my web-site likewise and make me aware what you believe. 793713
422110 309565replica watches are amazing reproduction of original authentic swiss luxury time pieces. 736151
744772 531161Wow, awesome weblog structure! How long have you been running a blog for? you created blogging look simple. The total appear of your web site is amazing, let alone the content material material! 336618