Switch to English

ఇప్పుడెలా ఉంటుందో పదేళ్ల క్రితమే చెప్పాడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ కొంతమంది ఊహించి చెబుతుంటారు. అందులో కొన్ని నిజం కావొచ్చు.. కాకపొవచ్చు. ఇప్పటికే భవిష్యత్తు గురించి కొందరు చెప్పినవి నిజం కూడా అయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ గురించి బ్రహ్మాంగారు తన కాలజ్ఞానంలో చెప్పారనే సంగతి ఇటీవల వైరల్ కూడా అయింది.

తాజాగా పదేళ్ల క్రితం ఓ పదేళ్ల బాలుడు 2020లో ఏం జరగబోతోందో చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెవిన్ సింగ్ అనే అబ్బాయి 2010లో ఇయర్ బుక్ లో రాసిన విషయం సంచలనంగా మారింది.

ఆ పుస్తకంలో 2020 గురించి కెవిన్ సింగ్ ప్రస్తావిస్తూ.. ‘ఈ సంవత్సరం మనుషులంతా ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాతంగా ఉంటారు. ఎలాంటి వ్యాధులనైనా ధీటుగా ఎదుర్కొంటారు’ అని పేర్కొన్నాడు. ఇందులో కొంత నిజం కనిపిస్తోంది. కరోనా కారణంగా 2020లో పెద్దగా ఘర్షణలు జరగలేదు. క్వారంటైన్, లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమయ్యారు.

అలాగే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశాలన్నీ గట్టిగా కృషి చేస్తున్నాయి. మొత్తానికి కెవిన్ జ్యోతిష్యం ట్విట్టర్ లో వైరల్ గా మారింది. కొందరు కెవిన్ అలా చెప్పడం వల్లే ఇలా జరిగిందంటూ ఆరోపణలూ చేశారు. మళ్లీ జ్యోతిష్యం చెప్పమని అడిగినవారూ ఉన్నారు.  చివరకు ఈ విషయం కెవిన్ కూ తెలిసింది. అయితే అప్పట్లో అలా చెప్పినందుకు సారీ అంటూ స్పందించాడు.

5 COMMENTS

  1. Быстромонтажные здания: финансовая выгода в каждой детали!
    В сегодняшнем обществе, где моменты – финансы, здания с высокой скоростью строительства стали решением, спасающим для предпринимательства. Эти современные сооружения объединяют в себе надежность, финансовую эффективность и быстроту установки, что позволяет им наилучшим вариантом для различных коммерческих проектов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Строительство каркасных зданий из металлоконструкций[/url]
    1. Ускоренная установка: Минуты – важнейший фактор в предпринимательстве, и быстровозводимые здания позволяют существенно сократить сроки строительства. Это особенно востребовано в сценариях, когда актуально оперативно начать предпринимательство и начать зарабатывать.
    2. Экономия средств: За счет оптимизации производства и установки элементов на месте, бюджет на сооружения быстрого монтажа часто оказывается ниже, по сопоставлению с обыденными строительными проектами. Это способствует сбережению денежных ресурсов и достичь более высокой инвестиционной доходности.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]http://scholding.ru[/url]
    В заключение, скоростроительные сооружения – это лучшее решение для бизнес-мероприятий. Они объединяют в себе быстроту возведения, бюджетность и надежность, что позволяет им лучшим выбором для профессионалов, желающих быстро начать вести бизнес и выручать прибыль. Не упустите возможность получить выгоду в виде сэкономленного времени и денег, выбрав быстровозводимые здания для вашего следующего делового мероприятия!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...