యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. షూటింగ్ గ్యాప్ లో గోపీచంద్ ను దర్శకుడు అనీల్ రావిపూడి కలిశాడు. వీరిద్దరి కలయిక ఏంటీ అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. వీరిద్దరు కలవడంకు ఉన్న ప్రధాన కారణం ఏంటీ అంటూ మీడియా వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి.
ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న అనీల్ రావిపూడి హీరో గోపీచంద్ ను కలిశాడు అంటే ఖచ్చితంగా పెద్ద కారణం ఉందని అంటున్నారు. ఎఫ్ 3 సినిమా కోసం మొదటి నుండి కూడా మూడవ హీరో ను తీసుకు వచ్చేందుకు దర్శకుడు అనీల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ మూడవ హీరో కోసమే దర్శకుడు అనీల్ ఈ చర్చలు జరిపాడా అంటున్నారు.
ఇది చదవండి: మానవత్వం చాటుకున్న గోపీచంద్
ఎఫ్ 3 సినిమాలో గోపీచంద్ ను నటింపజేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. గోపీచంద్ ఎఫ్ 3 లో నటించేందుకు ఓకే చెప్పాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఎఫ్ 3 లో గోపీచంద్ నటిస్తే సినిమా వెయిట్ ఖచ్చితంగా భారీగా పెరిగే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఎఫ్ 3 ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.
203662 884604Gems form the internet […]very few websites that happen to be detailed below, from our point of view are undoubtedly nicely worth checking out[…] 311630
71693 520994I always was concerned in this topic and stock still am, regards for posting . 196
545261 570105Some genuinely marvellous function on behalf of the owner of this web site, utterly outstanding content. 321257
954347 707812you got a quite excellent internet site, Sword lily I located it through yahoo. 383129