బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో అతి భారీ వర్షాలు కురియడంతో పాటు కొండ చరియలు విరిగి పడుతున్నాయి. తాజాగా కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా రాజమలలో భారీ కొండ చరియలు విరిగి పడటంతో 15 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ స్థానికులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
సీఎం విజయన్ ట్విట్టర్ ద్వారా ఈ సంఘటనపై స్పందిస్తూ.. పోలీసు అగ్నిమాపక సిబ్బంది, రెవిన్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నాయి. శిధిలాల కింద ఉన్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడకు వైమానిక దళంకు చెందిన హెలికాప్టర్స్ వెళ్లి బాధితులకు సాయం చేస్తున్నాయి. కొండ చెరియల కింద 100 మంది వరకు ఉండవచ్చు అంటూ స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఘటన స్థలంకు 15 ఆంబులెన్స్‌లు మరియు వైధ్యు బృందాలను పంపించినట్లుగా మంత్రి శైలజ పేర్కొన్నారు.
61862 788084Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You truly know how to bring a difficulty to light and function out it crucial. The diet require to see this and appreciate this side on the story. I cant believe youre no more popular since you undoubtedly possess the gift. 990393
506922 604704I discovered your weblog site on google and check a couple of of your early posts. Continue to keep up the very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading a lot more from you later on! 939268
32118 58834Hey! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 294564
287583 134371What a exceptional viewpoint, nonetheless is just not produce every sence by any indicates discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an problem inside your blogging is it possible you ought to recheck this. thank you just as before. 239945
429219 615486Wow, amazing blog format! How lengthy have you ever been running a blog for? 29938