కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంలో అక్కడి ప్రాజెక్టులకు వరద నీరు ఎక్కువగా వస్తోంది. దీంతో ఆల్ మట్టి రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో వేగంగా వస్తోంది. ఇప్పటికే రిజర్వాయర్ కు 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్ మట్టి రిజర్వాయర్ లో నీటి నిల్ల సామర్ధ్యం 129 టీఎంసీలు ఉంటే ప్రస్తుతానికి 100 టీఎంసీల నీరు పైగా ఉంది. ప్రస్తుత నీటి ఇన్ ఫ్లో చూస్తే శనివారానికే ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం ప్రాజక్టు నుంచి 70వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలేస్తున్నారు అధికారులు. దీంతో నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలానికి నీరు వస్తోంది. ఆల్ మట్టి నిండితే వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తారు. దీంతో శ్రీశైలంకు కొద్ది రోజుల్లోనే భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎగువన ఉన్న తుంగభద్రకు వరద ఉధృతి పెరుగుతోంది. 100 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యానికి ప్రస్తుతం 42 టీఎంసీల వద్ద నీరు ఉంది. దీంతో మరో నాలుగైదు రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా 20వేల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండడంతో నీటిని శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్ కు చేరనుంది. ప్రస్తుత వరద తీరుతెన్నులను చూస్తే వారం రోజుల వ్యవధిలోనే శ్రీశైలం నిండుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 77 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
39108 874442I believe other website proprietors should take this internet site as an example , extremely clean and wonderful user genial style . 632065
206348 546357Im glad I found your post. I would never have made sense of this topic on my own. Ive read a couple of other articles on this topic, but I was confused until I read yours. 490464
580691 69804This website can be a walk-by way of for all with the data you needed about this and didnt know who to ask. Glimpse here, and also you will undoubtedly uncover it. 166254
689095 748319of course like your web-site however you need to have to check the spelling on quite several of your posts. Numerous them are rife with spelling issues and I to find it quite bothersome to inform the reality however Ill surely come back once more. 770279
291055 683852Great aid from this blog! Thanks alot for the info I necessary 356075
50011 938157Youve produced various nice points there. I did specific search terms about the matter and located mainly individuals will believe your website 685467
249641 193109An intriguing discussion will likely be worth comment. Im confident that you require to write far more about this subject, it might not be a taboo topic but typically consumers are too couple of to chat on such topics. To another. Cheers 278269