ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కేంద్రం భద్రత పెంచింది. ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. ఇందులో భాగంగా ఆయనకు 22 మంది బధ్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయించింది. వీరిలో ఆరుగురు ఎన్ఎస్ జీ కమెండోలు, పోలీసు సిబ్బంది ఉంటారు. నిన్న ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తూండగా.. హాపూర్-గాజీయాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్ గేట్ వద్ద ఆయన వాహనంపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేయగా.. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనపై కుట్ర జరుగుతోందని.. అల్లా దయతో బయటపడ్డానని ఒవైసీ అన్నారు. ఈసీ స్వతంత్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఈ ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు.. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి.. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్క ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మొహరించారు.
359219 698049I dugg some of you post as I thought they were handy quite useful 613151
106428 853375I enjoy the appear of your internet site. I lately built mine and I was looking for some style concepts and you gave me some. May possibly I ask you whether you developed the internet site by youself? 801270
131572 872525Im not that much of a internet reader to be honest but your blogs genuinely good, keep it up! Ill go ahead and bookmark your website to come back down the road. Cheers 773053
997626 196362very good put up, i really adore this web site, maintain on it 715030
199793 638539Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this wonderful like you organize your company at the moment. educational 562264