ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 30,886 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,198 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9,317 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369 కాగా.. 21,94,369 మంది కోలుకున్నారు.
కరోనాతో నిన్న ఒక్కరోజే 5గురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనాతో 14,646 మంది మృతి చెందారు. నిన్న నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555, తక్కువగా విజయనగరం జిల్లాలో 54 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 88,364 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి.
201663 672709Wahhhh,!! I dnt believe its food thats generating her tummy groww!!|tiitaBoo| 546377
783735 376620Excellent post, I conceive blog owners really should acquire a good deal from this internet weblog its real user pleasant. 149412
810555 68913Slide small cooking pot within the cable to make it easier for you to link the other big wooden bead for the conclude with the cord. 595135
554723 651898Hey There. I discovered your weblog using msn. That is really a quite smartly written write-up. I will make confident to bookmark it and come back to read a lot more of your valuable info. Thanks for the post. I will certainly return. 316063