Switch to English

ముక్కోణపు పోటీ: వైసీపీ ఆందోళనకి కారణం అదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్ని అధికార పక్షం హోదాలో ఎదుర్కోబోతోంది. అధికార పక్షంగా ఎన్నికల బరిలోకి దిగితే, ఖచ్చితంగా ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ దెబ్బ తినాల్సి వస్తుంది. అది ఎంత తక్కువగా వుంటే అంత మంచిది ఏ అధికార పార్టీకి అయినా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు జీరో.. అన్న అవకాశమే వుండదు.. ఎంత గొప్పగా పరిపాలించేసినా.

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందిప్పుడు. పైకి చెప్పుకోలేకపోతున్నారుగానీ, మంత్రి పదవులు పోగొట్టుకున్నవారు, రెండేళ్ళలోపలే పదవులు పోగొట్టుకునేవాళ్ళు.. లోలోపల కుమిలిపోతున్న వైనం కనిపిస్తూనే వుంది.

దీనికి తోడు, జనంలోకి వెళుతోంటే వైసీపీ ప్రజా ప్రతినిథులకు ఛీత్కార స్వాగతాలు లభిస్తున్నాయి. దాంతో, వచ్చే ఎన్నికల్ని ఫేస్ చేయడం అంత తేలిక కాదని, వైసీపీలో అందరికీ అర్థమయిపోయింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా. అయినాగానీ, పైకి ఆ బాధ కనిపించనీయకూడదు కదా.? అందుకే, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది వైసీపీ.

ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా వుంటుంది.? విడివిడిగా ఆ రెండు పార్టీలు పోటీ చేస్తే ఎలా వుంటుంది.? అన్నదానిపై ఇప్పటికే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నుంచి నివేదికలు తెప్పించుకుంది వైసీపీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ఖచ్చితంగా అది అధికార పార్టీకి కలిసొస్తుంది. ఆ కారణంగానే, ‘దమ్ముంటే విడివిడిగా పోటీ చెయ్యండి..’ అంటూ టీడీపీ, జనసేన పార్టీలకు సవాల్ విసురుతోంది వైసీపీ.

నిజానికి, రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు, టీడీపీ వ్యతిరేక ఓటు కూడా వుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి ప్రత్యేకం. ఆ రెండు వ్యతిరేక ఓట్లు.. అనూహ్యంగా జనసేనకు కలిసొస్తే.? ఈ ముక్కోణపు పోటీలో, వైసీపీ ఖచ్చితంగా దెబ్బ తింటుంంది. టీడీపీ కంటే కింది స్థాయికి వైసీపీ పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అదే గనుక జరిగితే, జనసేన అధికారంలోకి రావడం, టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో జనసేనతో సఖ్యతగా వుండాల్సి రావడం, చివరికి వైసీపీని రాజకీయంగా అంతమొందించడం జరిగిపోతాయని వైసీపీ అధిష్టానం ఆందోళన చెందుతోందన్నది ఓ రాజకీయ విశ్లేషణ. ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...