Switch to English

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430 జారీచేసిన సంగతి తెలిసిందే. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కే చర్య అని ప్రతిపక్షాలు ఈ జోవోను ఉపసంహరించాలని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, వాదప్రతివాదనలు విన్నాక హై కోర్ట్ ప్రతిపక్ష పార్టల పిటీషన్ ని కొట్టి పారేస్తూ మీడియా సంస్థలపై కేసులు పెట్టడానికి వీలుగా తీసుకొచ్చిన జీవోను సమర్థించిందని మీకు ఇదివరకే తెలిపాం.

ఈ జీవోకి ఆమోదం దొరికిన కొద్దీ గంటల్లోనే ఏపీ సర్కార్ ఆచరణలో పెట్టేసింది. అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై నిరంతర పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది.

>> ఆ ఎనిమిది మంది లిస్ట్ – చేకూరి కిరణ్‌, జక్కం సుధాకర్‌రెడ్డి, మల్లాది సందీప్‌కుమార్‌, ఎ.లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, జి.దశరథరామిరెడ్డి, వై.రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.

>> ఈ ఎనిమిది మంది ఎప్పటికప్పుడు సమాచారం, కథనాలపై నివేదికలను రూపొందిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తారు.

>> ఈ బృందం సభ్యులను గతంలో ‘సాంకేతిక సమన్వయకర్తలు’ అనే పేరుతో ప్రభుత్వం నియమించగా,ఇప్పుడు ఆ పేరుని ‘రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

>> అలాగే ఈ టీం రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేయనున్నారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో తెలిపింది.

సినిమా

హీరోయిన్‌ నుండి హీరోకు కూడా కరోనా పాజిటివ్‌?

తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా...

స్పెషల్ స్టోరీ: ఆల్బమ్ సూపర్ హిట్, కానీ దేవీశ్రీ ప్రసాద్ కి...

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా...

ఎక్స్ క్లూజివ్: బోల్డ్ హీరోయిన్ బాలకృష్ణ – బోయపాటి సినిమా ఓకే...

'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా...

పుష్పలో టాలెంటెడ్ నటుడి పాత్ర?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్...

నాని హీరోయిన్ కు వరంగా మారిన లాక్ డౌన్

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది శ్రద్ధ శ్రీనాథ్. తన వయసు కంటే పెద్ద పాత్రే...

రాజకీయం

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...

ఏసీబీ కోర్టులో చుక్కెదురు:అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు...

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ...

తిరుమలలో కరోనా కలకలం.. అర్చుకుడితో సహా మరికొంతమందికి..

కరోనా విలయం దేశంలోని వ్యవస్థలన్నింటిపై పడింది. ఇందులో దేవస్థానాలు మినహాయింపు కాలేదు. కరోనా విస్తృతి దృష్ట్యా లాక్ డౌన్ లో భాగంగా దేవాలయాలు మూసివేశారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేవాలయాలు...

‘రఘురామ’పై స్పీకర్‌కి వైసీపీ ఫిర్యాదు: ఈ ‘బొచ్చులో’ గోలేంటి.?

‘స్వపక్షంలో వుంటూనే విపక్షంలా వ్యవహరిస్తున్నారు.. ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కయి, సొంత పార్టీపై దుష్ప్రచారానికి దిగారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? పార్టీలో భావ ప్రకటనా స్వేచ్చ అనేది...

ఎక్కువ చదివినవి

ప్రభాస్ సినిమాలో రానా.!

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు. సాహో చిత్రంతో మరో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాను అందించగలిగాడు కానీ ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక సాహో...

ఏపీ హైకోర్టులో 16 మంది సిబ్బందికి కరోనా

ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 15 వేల కేసులు నమోదు అవ్వగా మరో వారం రోజుల్లోనే ఆ సంఖ్య 20 వేలకు పెరిగే అవకాశం ఉందని...

ఎక్స్ క్లూజివ్: గందరగోళంలో త్రివిక్రమ్ హెల్ప్ కోరిన రామ్ చరణ్.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నారు. దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కి కోవిడ్ 19 లాక్...

ఎక్స్ క్లూజివ్: మరోసారి పోలీస్ పాత్రలో శర్వానంద్

యంగ్‌ హీరో శర్వానంద్‌ వరుసగా చిత్రాలను చేస్తున్నాడు. ఈ ఏడాదిలో జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్‌ సమ్మర్‌లో శ్రీకారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. కాని కరోనా మహమ్మారి కారణంగా...

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...