Switch to English

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న సమయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం వేల కోట్ల ఆస్తులు సంపాదించిన స్టార్స్‌ అప్పట్లో మరీ ఇంతటి దుర్బర జీవితంను గడిపారా అనిపిస్తుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు తమ కెరీర్‌లో మొదటి రెమ్యూనరేషన్‌ వందల్లో తీసుకున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏ స్టార్స్‌ కెరీర్‌ ఆరంభంలో మొదటి పారితోషికం ఎంతో చూద్దాం పదండి.

అమితాబచ్చన్‌ : ప్రస్తుతం ఈయన ఆస్తుల విలువ దాదాపుగా మూడు వేల కోట్లు. సొంత విమానం కలిగి ఉన్న బిగ్‌బి సినిమాల్లోకి రాకముందు షిప్పింగ్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో అమితాబ్‌ నెలకు 500 రూపాయల జీవితం తీసుకునేవాడు.

కమల్‌ హాసన్‌ : యూనివర్శిల్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న కమల్‌ హాసన్‌ తన తొలి సినిమాకు 500 రూపాయలు తీసుకున్నాడు. బాల నటుడిగా చాలా సినిమాలు చేసి హీరోగా మారి ప్రస్తుతం ఇండియాలోనే టాప్‌ హీరోగా నిలిచిన కమల్‌ ఆస్తుల విలువ దాదాపుగా రూ.700 కోట్లు.

అక్షయ్‌ కుమార్‌ : హీరో కాకముందు వెయిటర్‌గా జాబ్‌ చేశాడు. ఈయన మొదటి ఉద్యోగంకు గాను నెలకు రూ.1500 అందుకేనేవాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బాలీవుడ్‌ స్టార్స్‌ జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం అక్షయ్‌ ఆస్తుల విలువ దాదాపుగా రూ. 500 కోట్లు.

షారుఖ్‌ ఖాన్‌ : బాలీవుడ్‌ హీరోల్లో అత్యధిక ధనికుడుగా పేరు దక్కించుకున్న షారుఖ్‌ ఖాన్‌ మొదటి పారితోషికం 50 రూపాయలు మాత్రమే. కెరీర్‌ ఆరంభంలో షారుఖ్‌ చాలా కష్టాలు పడ్డాడు.

హృతిక్‌ రోషన్‌ : 1980లో బాల నటుడిగా మొదటి సారి వెండి తెరపై ఈయన కనిపించాడు. ఆ సినిమాలో నటించినందుకు గాను హృతిక్‌ రోషన్‌ వంద రూపాయల పారితోషికంను దక్కించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో బాల నటుడిగా నటించడంతో పాటు హీరోగా ఎంట్రీ ఇచ్చి వందల కోట్ల సినిమాలు చేశాడు.

ప్రియాంక చోప్రా : గ్లోబల్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ సమయంలో ఈమె తీసుకున్న మొదటి పారితోషికం రూ. 5 వేలు. ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లు.

సోనమ్‌ కపూర్‌ : బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా అనీల్‌ కపూర్‌ దూసుకు వెళ్తున్న సమయంలో ఆయన కూతురు 18 ఏళ్ల వయసులో సహాయ దర్శకురాలిగా పని చేసింది. అందుకు గాను సోనమ్‌ అందుకున్న పారితోషికం రూ. 3000. ప్రస్తుతం ఆమె ఆస్తి 110 కోట్లుగా సమాచారం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...