Switch to English

జగనన్నా.. మీకు మనస్సాక్షి ఉందా? సీఎం జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy) స్మారక సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan mohan Reddy) పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ బాబాయిని హత్య చేసిన వారు కళ్ళముందే తిరుగుతున్నా వారిని శిక్షించడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న షర్మిల మాట్లాడుతూ…

‘ బంధువులే హంతకులని సాక్ష్యాలు చెబుతున్నాయి. బాధితులకు అండగా నిలబడకపోగా తిరిగి వారిపైనే ఆరోపణలు చేస్తున్నారు. సాక్షిలో పైన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో.. వార్తల్లో మాత్రం ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? మీకోసం ఆయన కష్టపడినప్పుడు ఆయన వ్యక్తిత్వం కనిపించలేదా?. ఆయన చనిపోయే ముందు రోజు వరకు కూడా వైఎస్ఆర్సిపి కోసం కష్టపడ్డారు. అంతటి వ్యక్తి మరణాన్ని అపహాస్యం చేశారు. ఆయన కుమార్తె సునీత కి న్యాయం చేయాల్సింది పోయి తిరిగి ఆమెపైనే సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించారు. జగనన్నా .. మీకు అసలు మనస్సాక్షి ఉందా? అద్దం ముందు నిలబడుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వైయస్ రాజశేఖర్ రెడ్డి తోబుట్టువుల కోసం ఏం చేశారు? ఆయన వారసులుగా తోబుట్టువుల కోసం మీరేం చేస్తున్నారో మీ మనస్సాక్షిని అడగండి’ అని మండిపడ్డారు.

వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ..’ 2009 లో పెదనాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగనన్నని రాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు మా నాన్న సిద్ధమయ్యారు. ఒకానొక దశలో జగనన్న కోసం రాజకీయాల నుంచి తప్పుకోవాలని కూడా అనుకున్నారు. చివరిదాకా పులివెందుల ప్రజల కోసమే కష్టపడ్డారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టి పులివెందులలో శాంతి నెలకొల్పాలని భావించిన వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన మనుషుల్ని జగనన్న కాపాడుతున్నారు. మీకు అంతఃకరణ శుద్ధి అంటే తెలుసా? మా నాన్నని చంపిన వ్యక్తులను శిక్షించే బాధ్యత మీకు లేదా? నేరస్తులను కాపాడుతూ నా పైనే నిందలేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి ఈ హత్యతో సంబంధం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...