Switch to English

Why Not 175: జనసేనపై వైఎస్ జగన్ ‘మత్య్సకార వ్యూహాస్త్రం’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

Why Not 175: ఎట్టిపరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో 175 సీట్లకుగాను మొత్తంగా 175 సీట్లనూ వైసీపీ గెలుచుకునే దిశగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు. వ్యూహం ఫలిస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.

అటు తెలుగుదేశం పార్టీని దెబ్బ కొడుతూనే, ఇటు జనసేన పార్టీని ఎదగనీయకుండా చేయాలనన్నది వైసీపీ అధినేత వ్యూహం. టీడీపీ దెబ్బ తింది సరే, జనసేన ఎదిగితే.. రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న కోణంలో, వైసీపీ అధినేత.. పదునైన వ్యూహాలు రచిస్తున్నారు.

తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మత్స్యకార కమ్యూనిటీలో బలమైన నాయకులుగా వున్న కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీలకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు వైఎస్ జగన్.

గత కొంతకాలంగా మత్స్యకార కమ్యూనిటీలో జనసేన పార్టీకి బలం పెరుగుతూ వస్తోంది. మత్స్యకార సమస్యలపై జనసైనికులు, జనసేన కింది స్థాయి నేతలే కాదు, సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గళం విప్పుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు కావొచ్చు, ఉత్తరాంధ్రలో పర్యటించినప్పుడు కావొచ్చు.. జనసేనాని స్వయంగా మత్సకారులతో ప్రత్యేకంగా భేటీ అయి, వారి సమస్యల్ని తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ మత్స్యాకార కమ్యూనిటీని దూరం చేసుకోకూడదన్న కోణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైన చెప్పుకున్న ముగ్గురికి ప్రత్యేకంగా అవకాశం కల్పించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ వ్యూహం విషయంలో తలపండిన రాజకీయ నాయకులే ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో.

‘రెడ్డిగారి మత్స్యకార రాజకీయం అదుర్స్..’ అంటూ జగన్ ప్రత్యర్థులు సైతం ఆయన్ని మెచ్చుకోలేకుండా వుండలేకపోతున్నారు. కులం చూడం, మతం చూడం.. అంటూనే, కులమతాల, వర్గాల లెక్కలేసుకుని వైఎస్ జగన్ వేస్తున్న వ్యూహాత్మక పాచికలు.. ఒకింత ప్రత్యేకమే మరి.!

కొసమెరుపేంటంటే, కోలా గురువులు – జయమంగళ వెంకటరమణ.. ఇద్దరూ గెలవాల్సి వుండగా, ఇద్దరి మధ్యా పోటీ వచ్చిపడింది. కోలా గురువులు ఓడిపోయారు. కోలా గురువులు మత్స్యకార కమ్యూనిటీలో బలమైన ప్రాబల్యం వున్న వ్యక్తి. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈయన రాజకీయ ప్రస్థానం మొదలైంది.

ఇంతకీ, వైఎస్ జగన్ ఆశిస్తున్నట్లుగా మత్స్యకార ఓటు బ్యాంకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో వైసీపీ వైపు మళ్ళుతుందా.? కోలా గురువులు ముందు ముందు ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారు.? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...