ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ‘నాకైతే ఒకరే భార్య అధ్యక్షా.. ఆయన కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతాడు..’ అంటూ రాజకీయ ప్రత్యర్థిపై దిగజారుడు వ్యాఖ్యలు.. అదీ అధికారిక కార్యక్రమంలో చేయడం దేనికి సంకేతం.?
అన్నట్టు, పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘దేవుడి స్క్రిప్ట్’ అంటుంటారు. 2019 ఎన్నికలకు ముందర వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీలోకి వెళ్ళడం.. 2019 ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయి మెజార్టీతో విక్టరీ కొట్టడం గురించి ఆయన ‘దేవుడి స్క్రిప్ట్’ మాటల్ని పదే పదే వల్లిస్తుంటారు.
మరి, పెళ్ళిళ్ళ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో ఎందుకు ట్రోలింగ్ జరుగుతోంది.? నిజానికి, ముఖ్యమంత్రి సతీమణిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ సబబు కాదు. అది అభ్యంతరకరం కూడా. దీన్ని ఎవరూ సమర్ధించరు.
వైఎస్ వివేకా డెత్ మిస్టరీ కేసులో ముఖ్యమంత్రి సతీమణిపై ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ భారతి పీఏ నవీన్ సీబీఐ యెదుట విచారణకు హాజరు కావడంతో, ‘ఆ సమయంలో ఆమె ఏం మాట్లాడారు.?’ అన్నదానికి సంబంధించి, ‘మూడు పెళ్ళిళ్ళ’ వెటకారానికి లింక్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
‘ఆయనకు ఒక్కరే భార్య అధ్యక్షా.. కానీ, తన భార్యని కూడా జైలుకు పంపించేలా వున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా.. ఏ భార్యనీ ఆయన సీబఐ వద్దకు పంపలేదు.. జైలుకూ పంపలేదు..’ అంటూ కొందరు ట్వీట్లేస్తున్నారు.
దేవుడి స్క్రిప్ట్ అంటే ఇలాగే వుంటుంది. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఆరోపణలు, ఇంకో వైపు వైఎస్ వివేకా డెత్ మిస్టరీకి సంబంధించిన ఆరోపణలు.. నేరుగా ఇవన్నీ వైఎస్ జగన్ సతీమణిపైనే వస్తున్నాయి. అందుకే పెద్దలంటారు.. ఒకరి వైపు వేలెత్తి చూపిస్తే.. ఆ చేతిలోని నాలుగు వేళ్ళు మన తప్పుల్ని ఎత్తి చూపిస్తాయనేది.!
985140 204169A thoughtful opinion and tips Ill use on my web page. Youve clearly spent some time on this. Nicely carried out! 690779
153102 891303Right after examine a couple of of the weblog posts in your website now, and I truly like your manner of blogging. I bookmarked it to my bookmark web site list and may possibly be checking back soon. Pls take a look at my site as effectively and let me know what you believe. 583046
742875 828757Which is some inspirational stuff. Never knew that opinions might be this varied. Thank you for all of the enthusiasm to supply such helpful details here. 464491
158136 858127Hey there! Very good stuff, do maintain us posted when you lastly post something like that! 42146