సుహాస్ హీరోగా రూపొందిన కలర్ ఫోటో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ఏకంగా జాతీయ అవార్డుని దక్కించుకోవడంతో ఆయన నుండి వస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైటర్ పద్మభూషణ్ పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
అన్ని విధాలుగా సినిమా బాగుండడంతో పాటు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా చిత్ర యూనిట్ సభ్యులు విభిన్నంగా సినిమా కు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విడుదలకు ముందు ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డ చిత్ర యూనిట్ సభ్యులు విడుదలైన తర్వాత కూడా విభిన్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు.
తాజాగా ఎంపిక చేసిన థియేటర్స్ లో ఆడవారికి ఉచితంగా ప్రదర్శన అంటూ ప్రకటించారు. దాంతో ఒక్క సారిగా సినిమా వార్తల్లో నిలిచింది. మరో వైపు అమెరికాలో తక్కువ టికెట్ రేట్ కి సినిమా ప్రదర్శిస్తున్నట్లుగా పదే పదే ప్రకటనలతో రైటర్ పద్మభూషణ్ యూనిట్ సభ్యులు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. మొత్తానికి సినిమా తీసి వదిలేయకుండా ప్రమోషన్ విషయంలో కూడా చాలా యాక్టివ్ గా రైటర్ పద్మభూషణ్ యూనిట్ సభ్యులు ఉన్నారు.
88031 673276Great post, I conceive internet site owners really should larn a whole lot from this internet site its really user friendly . 628588
82994 887290you may have a amazing weblog here! would you wish to make some invite posts on my weblog? 100282
897320 328973I came to the exact conclusion as properly some time ago. Great write-up and I is going to be positive to appear back later for a lot more news. 208984
683731 52727hello!,I like your writing so significantly! share we communicate extra approximately your post on AOL? I require an expert in this space to solve my problem. Maybe that is you! Searching ahead to see you. 778057