తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక రీమేకుల్లో నటించిన హీరోగా వెంకటేష్ కు ఇమేజ్ ఉంది. అయితే వెంకటేష్ చేసిన రీమేకులు ఎక్కువగా తనకు సక్సెస్ లనే తీసుకొచ్చాయి. వరస ప్లాపుల్లో ఉన్న సమయంలోనే వెంకటేష్ చేసిన దృశ్యం రీమేక్ సూపర్ డూపర్ హిట్ అయింది. మలయాళంలో ఈ థ్రిల్లర్ దాదాపు 50 కోట్ల షేర్ ను సాధించింది. ఆ తర్వాత తమిళంలోకి, తెలుగులోకి, హిందీలోకి ఈ చిత్రం రీమేక్ అయింది. అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెలుగులో వరస ప్లాపుల్లో ఉన్న సమయంలో వెంకీకి దృశ్యం పడింది.
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దృశ్యం చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తాడు. ఏదో పేరుకి సీక్వెల్ లా కాకుండా దృశ్యం ఎక్కడ ఆగిందో అక్కడినుండే దృశ్యం సీక్వెల్ మొదలవుతుందట. అంతా క్లోజ్ అయిపోయిందనుకున్న కేసును ఒక ప్రత్యేక అధికారి వచ్చి తిరగతోడడంతో కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడనేది కథ.
మరి ఈ సీక్వెల్ పై వెంకీ దృష్టి పెట్టాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే ఇప్పుడే ఈ రీమేక్ ను చేసేది లేనిది ఇంకా డిసైడ్ అవ్వలేదట. ముందుగా సినిమా తెరకెక్కి విడుదలయ్యాక, సినిమా రిజల్ట్ ను బట్టి వెంకీ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. అంతా బాగుంటే సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది.
785243 328089Hi there! Very good post! Please do tell us when I could see a follow up! 24571
676362 799812Very educating story, saved your site for hopes to read more! 181412
45773 425144Read more on that great Post, I linked to you Thank you. 306840
972809 491788This really is a great internet page, could you be interested in performing an interview about just how you created it? If so e-mail me! 559418
466321 723074Thanks for the great post against your weblog, it genuinely provides me with a appear about this topic.??;~.?? 852527
802833 762703The planet are truly secret by having temperate garden which are generally beautiful, rrncluding a jungle that is definitely definitely profligate featuring so several systems by way of example the game courses, golf process and in addition private pools. Hotel reviews 489780