Switch to English

అమరావతికి వెన్నుపోటు పొడుస్తున్నది వాళ్ళేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ‘వెన్నుపోటు’ ఖరారైంది. ఆ వెన్నుపోటులో భాగస్వాములు ఇంకెవరో కాదు, సాక్షాత్తూ కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేతలేనట. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అమరావతిపై తీసుకున్న నిర్ణయానికి మేమంతా మనస్ఫూర్తిగా మద్దతునిస్తున్నాం..’ అంటూ కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిథులు ముక్త కంఠంతో తేల్చి చెప్పారు.. అదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం.

ఓ పక్క రాజధాని అమరావతిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇంకోపక్క, అమరావతిలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జీఎన్‌ రావు కమిటీ నివేదిక వచ్చిన మాట వాస్తవం.. అంతకన్నా ముందే అసెంబ్లీలో మూడు రాజధానులపై వైఎస్‌ జగన్‌ చూచాయిగా ప్రకటన చేసిన మాట వాస్తవం. అయితే, ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే, దానికి క్యాబినెట్‌ ఆమోదం అవసరం. క్యాబినెట్‌ ఆమోదానికంటే ముందే, విశాఖలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

అధికార పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి, ఫలానా చోట రాజధాని.. అంటూ ప్రకటించేస్తారు. పైగా, ఏకంగా 3 గంటల పాటు 24 కిలోమీటర్ల మేర మానవహారంతో విశాఖలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి స్వాగత ఏర్పాట్లు అని వెల్లడించేస్తారు. అంటే, వ్యవహారం ఇప్పుడు కొత్తగా ఊపిరి పోసుకున్నది కాదన్నమాట. రాజధాని మార్పుపై ముందే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే, సమయం చూసి అమరావతిని దెబ్బ కొట్టారు.. అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మామూలుగా అయితే, అమరావతి విషయంలో జరుగుతున్న ఈ ‘వెన్నుపోటు’పై ఆ ప్రాంత ప్రజా ప్రతినిథులు గళం విప్పాల్సి వుంది. కానీ, ఎవరికి అంత సీన్‌ వుంది.? అమరావతి రైతులకు అన్యాయం జరగనివ్వం.. అని మాత్రమే అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో కొనసాగుతుందా.? అన్నదానిపై మాత్రం పెదవి విప్పడంలేదు. ఇదిలా వుంటే, రేపు అమరావతి ప్రాంతంలో పోలీసుల మోహరింపు కనీవినీ ఎరుగని స్థాయిలో వుండబోతోంది. క్యాబినెట్‌ భేటీ జరగనున్న దరిమిలా, ఇప్పటికే భారీయెత్తున పోలీసులు మోహరించారు. ‘యుద్ధ వాతావరణం’ నెలకొందంటూ అమరావతి ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...