Switch to English

పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ.. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనుకోవచ్చా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఎన్నికల ప్రచారంలో వడదెబ్బ.. ఇప్పుడేమో వెన్ను నొప్పి.. ఇలాగైతే రాజకీయాల్లో నెట్టుకురాగలగడం ఎలా.? అన్న చర్చ పవన్‌ కళ్యాణ్‌ విషయంలో జనసేన పార్టీ శ్రేణుల్లోనే చాలా జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఓటమితో కుంగిపోకుండా, పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించగలగాలి. కానీ, పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఆ స్థాయిలో పార్టీని జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు.

‘సేవ్‌ నల్లమల’ అంటూ బాగానే నినదించారు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల్నీ ప్రశ్నించారు.. కానీ, రావాల్సిన స్థాయిలో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం రాలేదు. ఇదిలా వుంటే, పవన్‌ కళ్యాణ్‌ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారనీ, పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో.. ఆయన ప్రస్తుతం సంప్రదాయ వైద్య చికిత్స తీసుకుంటున్నారనీ గుసగుసలు గుప్పుమంటున్నాయి.

‘సర్జరీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం మొండిగా సంప్రదాయ వైద్యం పేరు చెప్పి, సమస్య ముదిరేలా చేసుకుంటున్నారు..’ అంటూ ఊహాగానాలు విన్పిస్తున్న వేళ, జనసేన పార్టీ నుంచి మాత్రం పవన్‌ కళ్యాణ్‌ ఆరోగ్యంపై ఎలాంటి స్పష్టతా రాకపోవడం గమనార్హం.

గతంలో కంటికి సంబంధించిన సమస్య తలెత్తితే, దాన్నీ నిర్లక్ష్యం చేశారు పవన్‌ కళ్యాణ్‌. చివరికి అది కూడా శస్త్ర చికిత్సకు దారి తీసింది. ఒకటికి రెండు సార్లు శస్త్ర చికిత్స చేసుకోవాల్సి వచ్చింది. సినిమాల్లో వున్నప్పుడే పవన్‌ కళ్యాణ్‌కి వెన్ను నొప్పి వచ్చింది. ఆ విషయాన్ని ఇటీవలే పవన్‌ వెల్లడించారు కూడా.

రాజకీయాలంటే క్షణం తీరిక లేని వ్యవహారం. అలాంటప్పుడు ఫిట్‌నెస్‌ మీద చాలా శ్రద్ధ వుండాలి. స్వతహాగా ఫిట్‌నెస్‌ మీద చాలా ఎఫర్ట్స్‌ పెట్టే పవన్‌ కళ్యాణ్‌, రాజకీయాల కారణంగా ఫిట్‌నెస్‌ని పక్కన పడేశారు. ఏదిఏమైనా, జరుగుతున్న పరిణామాలు జనసైనికుల్లో తీవ్ర ఆందోళనని క్రియేట్‌ చేస్తున్నాయి. వున్న పళంగా పవన్‌ తన ఆరోగ్యం విషయంలో వస్తున్న ఊహాగానాలకి స్వయంగా చెక్‌ పెట్టి తీరాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...