Switch to English

విక్రమ్ కోబ్రా మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow
Movie కోబ్రా
Star Cast విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్
Director ఆర్. అజయ్ జ్ఞానముత్తు
Producer ఎస్ఎస్ లలిత్ కుమార్
Music AR రెహమాన్
Run Time 3 గం 3 నిమిషాలు
Release 31 ఆగస్టు 2022

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందిన కోబ్రా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

మది (విక్రమ్) ఒక మాథ్స్ జీనియస్. అయితే తన తెలివిని రిషి (రోషన్ మత్యుస్) కోసం హత్యలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. ఇందుకోసమే డిఫరెంట్ గెటప్స్ వేసుకుని తప్పించుకుంటాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగా అనుకోకుండా మది కి ఒక భారీ ట్విస్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేంటి? ఈ కథ మొత్తంలో ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్)కు ఉన్న సంబంధం ఏంటి? దాని తర్వాతి పరిణామాలు ఏంటి? అన్నది తెరపైనే చూడాలి.

నటీ నటుల పెర్ఫార్మన్స్:

విక్రమ్ ఎప్పటిలానే తన పెర్ఫార్మన్స్ తో దుమ్ములేపాడు. భిన్నమైన గెటప్స్ లో వెర్సటిలిటీని చూపించాడు. రోషన్ మత్యుస్ విలన్ గా బాగా సెట్ అయ్యాడు. ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా బాగానే చేసాడు. శ్రీనిధి శెట్టికి పెద్దగా స్కోప్ లేదు. అలాగే విక్రమ్ తో ఆమె కెమిస్ట్రీ కూడా సరిగా పండలేదు. మృణాళిని రవి, మీనాక్షి గోవిందరాజన్ లు క్యామియో రోల్స్ లో నటించారు.

సాంకేతిక వర్గం:

ఏఆర్ రెహమాన్ సంగీతం అనుకున్న స్థాయిలో లేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడా మెరుపులు మెరిపించింది. భువన్ శ్రీనివాసన్, హరీష్ కన్నన్ ల సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే ఎడిటింగ్ ఈ సినిమాకు వీక్ పాయింట్ గా మారింది. కనీసం ముప్పై నిముషాలు సినిమాకు కత్తెర వేయవచ్చు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

ఇక దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు, మ్యాథ్స్ సహాయంతో యాక్షన్ డ్రామా తెరకెక్కించాలన్న ఆలోచన మంచిదే. అయితే దాన్ని ఎఫెక్టివ్ గా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు.

పాజిటివ్ పాయింట్స్:

  • విక్రమ్
  • ఇంటర్వెల్ ట్విస్ట్

నెగటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • రన్ టైమ్

విశ్లేషణ:

మ్యాథ్స్ తో ముడిపడిన యాక్షన్ డ్రామా కోబ్రా. విక్రమ్ పెర్ఫార్మన్స్ పక్కనపెడితే ఈ చిత్రంలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. దర్శకుడు ఎగ్జిక్యూషన్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...