Switch to English

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: ఆటంకాలు ఎదురైనా ముందుకే.. లక్ష్యసాధనలో ‘జనసేనాని’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

లక్ష్యసాధకులు గెలుపోటములను సమంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. ఓటమే వారికి పునాది అవుతుంది. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ 2014లో పోటీ చేయలేదు. కానీ.. విజయవంతంగా ఐదేళ్లపాటు పార్టీని నడిపించారు. 2019లో పోటీ చేస్తే ఒక్క సీటు గెలిచారు.. తానే స్వయంగా ఓడిపోయారు. కానీ.. పవన్ వెనకడుగు వేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు.

25 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించారు. శ్రేణులను ఉత్సాహపరిచారు. పార్టీ నుంచి వెళ్లిన వారిని పట్టించుకోలేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నల బాణాలతో ప్రభుత్వాన్ని కదిలిస్తున్నారు. ఇన్నేళ్లూ ఆదరించిన అభిమానుల కోసం సినిమాలూ చేస్తూనే.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారు. పవన్ ఆశయాల కోసం జనసైనికులు, వీర మహిళలు క్రమశిక్షణతో పని చేస్తున్నారు. పవన్ లోని జాయితీ, నిబద్ధతే వారిని ముందుకు నడిపిస్తోంది.

Auto Draft

పోరాటాలు చేస్తూ ముందుకు..

2014 ఎన్నికల్లో మద్దతిచ్చి గెలిపించిన టీడీపీనీ ప్రజా సమస్యల్లో అలసత్వంపై ప్రశ్నించి విమర్శించారు. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ విధానాల్ని క్షమించడం లేదు. ఇసుక కొరత వల్ల నష్టపోయిన భవన కార్మికుల తరపున కదం తొక్కారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గోదావరి బ్రిడ్జిపై పవన్ చేపట్టిన ర్యాలీ ప్రకంపనలు రేపింది. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని పవన్ తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని.. అధికారంలోకి వచ్చాక వేరే బ్రాండ్లను విక్రయిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల నుంచి స్టేట్ హైవేల వరకూ గుంతల్ని చూపిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం కదిలి రోడ్లే వేయాలని ఆదేశించింది. కౌలు రైతుల ఆత్మహత్యలపై చలించి తన సినిమా సంపాదన నుంచి ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధికసాయం అందిస్తున్నారు పవన్. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను వినతుల రూపంలో తీసుకుంటున్నారు.

Auto Draft
Indian Telugu film actor Pawan Kalyan announces the launch of his new political party Jana Sena at the Hyderabad International Convention Center (HICC) in Hyderabad on March 14, 2014. Kalyan, 43, brother of film actor and Union Tourism Minister Konidela Chiranjeevi, will contest in the Andhra Pradesh state Assembly and Lok Sabha for the upcoming elections. AFP PHOTO/Noah SEELAM (Photo credit should read NOAH SEELAM/AFP/Getty Images)

ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా..

తన ప్రతి సినిమాలో కూడా ఓ పాట ద్వారానో, సన్నివేశం ద్వారానో దేశభక్తిని, భారత్ కీర్తిని, వ్యక్తిగత బాధ్యతను చెప్తారు పవన్ కల్యాణ్. ఖుషి 100 రోజుల వేడుకలో సినిమా ప్రసంగంపై ఆసక్తి చూపిన ఫ్యాన్స్, ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే ఆసక్తి చూపలేదని.. అదే తన ఆలోచనల్లో మార్పుకు నాంది పలికిందని అన్నారు. పార్టీ ఏర్పాటు ద్వారా అదే అభిమానులను ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేలా నడిపించారు.

ఎన్నిక ఏదైనా పోటీ చేసి జనసేన సత్తా చాటేలా ముందుకు తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధమవుతున్నారు పవన్. అక్టోబర్ 5 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేలా అడుగులేస్తున్నారు పవన్ కల్యాణ్.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...