Switch to English

Vidudhala Review: విడుదల మూవీ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow
Movie విదుదల పార్ట్ - 1
Star Cast సూరి, విజయ్ సేతుపతి
Director వెట్రిమారన్
Producer ఎల్రెడ్ కుమార్
Music ఇళయరాజా
Run Time 2 గం 30 నిమిషాలు
Release 15 ఏప్రిల్ 2023

Vidudhala Review: విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన చిత్రం విడుదల. తమిళ్ లో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ నూ అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మరి ఈరోజే విడుదల ఈ చిత్రం ఎలా ఉందంటే…

కథ:

ఒక హిల్ స్టేషన్ లో కొత్తగా రిక్రూట్ అవుతాడు కుమార్. అక్కడ లోకల్ రెబెల్స్ కు పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎప్పటినుండో గొడవ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో ఒక గిరిజన మహిళ ప్రాణాలను కాపాడతాడు కుమార్.

దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆ లోకల్ రెబెల్స్ లీడర్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాల్సిన ఒత్తిడి వస్తుంది కుమార్ పైన. మరి కుమార్ ఏం చేసాడు? ఆ రెబెల్ లీడర్ ఎవరు? పోలీస్ లకి, రెబెల్స్ కి మధ్య ఏం జరిగింది?

నటీనటులు:

కమెడియన్ గా డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా తెలిసిన సూరి, ఈ చిత్రంలో చాలా భిన్నమైన పాత్రను పోషించాడు. తన ఫిజిక్ ను మార్చుకోవడమే కాక కమాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడనే చెప్పాలి. అత్యంత అస్థిరంగా ఉండే ప్రాంతంలో ఒక లో ర్యాంక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ ప్రాంతంలో జరిగే పరిస్థితులకు ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది చక్కగా చూపించాడు. ఆ పాత్ర ఫీల్ అయ్యే ప్రతీ ఎమోషన్ ను మనం కూడా ఫీల్ అవుతాం.

ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పేదేముంది. రెబెల్ లీడర్ గా అదిరిపోయాడు. ఈ దేశంలో అత్యంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ లలో తను కూడా ఒకరు అని ఎందుకంటారో ఈ పెర్ఫార్మన్స్ ద్వారా మరోసారి చూపించాడు.

మిగతా కాస్ట్ లో కనిపించిన గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, భవాని శ్రీ, ఇంకా మిగిలిన వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:

వెట్రిమారన్ నుండి సినిమా వస్తోందంటే దానిపై ఆసక్తి రావడం సహజం. ఆయన సినిమాలు రెగ్యులర్ గా ఉండవు. సమాజంలో జరిగే వాటిని హార్డ్ హిట్టింగ్ గా చూపిస్తాడు. అలాగే వాటిని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యేలా కూడా చూస్తాడు. అదే వెట్రిమారన్ స్టైల్. విడుదలపై ఏర్పడిన అంచనాలను ఏమాత్రం తగ్గనివ్వలేదు. ఇక ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కు సంబంధించిన కథను కూడా ఇందులో బాగా చొప్పించాడు దర్శకుడు. తెలుగు వారికి నేటివిటీ ప్రాబ్లెమ్ ఒక్కటి తప్పితే ఈ చిత్రానికి వంక పెట్టడానికి లేదు.

ఇళయరాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ అని చెప్పాలి. ప్రతీ సీన్, ఎమోషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించాడు. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ… ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.

ప్లస్ పాయింట్స్;

  • కథ
  • దర్శకత్వం
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • పెర్ఫార్మన్స్ లు

మైనస్ పాయింట్స్:

  • నేటివిటీ

చివరిగా:

అస్థిరమైన చోట్ల జీవనం ఎలా ఉంటుందో, వాళ్ళ నిత్య సంఘర్షణ ఎలాంటిదో కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం విడుదల. నేటివిటీ టచ్ అన్న ఒకే ఒక్క నెగటివ్ ను పక్కనపెడితే కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

తెలుగ బులెటిన్ రేటింగ్: 2.75/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...