నందమూరి బాలకృష్ణ కు తన సొంత నియోజకవర్గం హిందూపూర్ లో చేదు అనుభవం ఎదురైంది. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అయితే ఆ రోడ్ షో లకు రెస్పాన్స్ సరిగా లేకపోవడంతో బాలకృష్ణ అసహనానికి గురయ్యారు. జనాలు లేరని తన కార్యకర్తలపై కోపం చూపించారు. జనాలు లేని బాలయ్య రోడ్ షో ఫోటోలు ప్రస్తుతం అంతటా వైరల్ అవుతున్నాయి.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే రీసెంట్ గా ముగిసిన పంచాయితీ ఎన్నికలలో కూడా బాలకృష్ణకు పరాభవం ఎదురైంది.
హిందూపూర్ లోని మొత్తం 38 స్థానాల్లో ఏకంగా 30 స్థానాలు వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుచుకోవడం విశేషం. తాజా పరిణామాలతో బాలకృష్ణ జాగ్రత్తపడతారేమో చూడాలి.
895306 532537I just couldnt depart your site prior to suggesting that I extremely enjoyed the standard information an individual give for your visitors? Is gonna be back regularly as a way to inspect new posts 886603
683954 227556I added this write-up to my favorites and strategy to return to digest more soon. It is easy to read and recognize as properly as intelligent. I truly enjoyed my very first read through of this article. 783081