పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన వకీల్ సాబ్ ను తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా విడుదల చేశారు. ఈ సినిమా రీమేక్ అయినా కూడా పలు రాష్ట్రాల్లో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రదర్శణకు ఉంచడం జరిగింది. పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల అవాంచనీయ సంఘటనలు జరిగాయి. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎంతగా మొత్తుకున్నా కూడా అభిమానులు పట్టించుకోలేదు.
ఒడిశా లో వకీల్ సాబ్ కారణంగా రెండు థియేటర్లు సీజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ భారీ ఎత్తున అభిమానులు వకీల్ సాబ్ ను చూసేందుకు వెళ్లారు. థియేటర్ల యజమానులు అక్కడ కరోనా నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కేశారు. దాంతో వకీల్ సాబ్ ను చూసేందుకు వెళ్లిన వారు ఏ ఒక్కరు కూడా సినిమా కోసం కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో జిల్లా అధికారులు విషయం తెలిసి రెండు థియేటర్లను తాత్కాలికంగా సీజ్ వేయడం జరిగింది. వారి నుండి సంజాయిసీ రావాల్సి ఉంది.
465333 935950Aw, this is an incredibly good post. In thought I would like to put in location writing like this moreover – spending time and actual effort to create a good article but exactly what do I say I procrastinate alot through no indicates appear to get something accomplished. 304503
429053 968899Outstanding blog here! Also your site loads up extremely quick! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my website loaded up as fast as yours lol xrumer 128323