తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ కంతమేర నిలిపివేసింది తితిదే. కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్ధం భక్తులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కలిపి తితిదే 12వేల టికెట్లు జారీ చేస్తోంది. ఆన్ లైన్ లో 9వేలు.. నేరుగా టికెట్లు తీసుకునేందుకు 3టికెట్లు జారీ చేస్తోంది.
అయితే.. తిరుపతిలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు విధించారు. దీంతో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసే భూదేవి కాంప్లెక్స్ ఈ లాక్ డౌన్ పరిధిలో చేర్చారు. దీంతో ఆఫ్ లైన్లో జారీ చేస్తున్న 3వేల టికెట్లను నిలిపివేశారు.
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కలకలం రేపుతున్న నేపథ్యంలో జిల్లాల వారిగా నమోదవుదున్న కేసులు ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు జిల్లాలో కూడా కేసులు ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నాయి. జిల్లాలో ముఖ్యంగా తిరుపతి నుంచే ఎక్కువ సంఖ్యలో.. దాదాపు 40శాతం కేసులు నమోదువున్నాయి. దీంతో నగరంలో 48 డివిజన్లను కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి చేర్చారు.
ఇప్పటికే తితిదేలో అర్చకులు, ఉద్యోగులకు కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో భక్తుల దర్శనాల విషయంలో తితిదే సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపింది. ప్రభుత్వ సూచనల మేరకు భక్తుల దర్శనాలపై నిర్ణయం తీసుకోనుంది.
We’re a group of volunteers and opening a new scheme in our
community. Your website offered us with valuable info to work on. You’ve done an impressive
job and our whole community will be grateful to you.
527112 541577Quite efficiently written story. It will probably be helpful to anybody who employess it, including me. Maintain up the very good function – canr wait to read a lot more posts. 52883
42670 200955Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 135079
533312 494322Wonderful article mate, keep the wonderful work, just shared this with ma friendz 898928
874639 822740Thanks for the post. I like your writing style – Im trying to start a weblog myself, I believe I may possibly read thru all your posts for some suggestions! Thanks once a lot more. 526886