Switch to English

గులాబీ రాజ్యాంగం: ఆసుపత్రిలో వరద.. విపక్షాలపై బురద.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, సెక్రెటేరియట్‌కి వెళ్ళింది లేదు. దానికి ఆయన చెప్పిన ప్రధాన కారణం ‘వాస్తు దోషం’. ఈ దోషం కారణంగానే, సెక్రెటేరియట్‌ని కూల్చివేస్తున్నారు. నిజానికి, ఇదే సెక్రెటేరియట్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సేవలందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక కూడా, రెండు తెలుగు రాష్ట్రాలకూ ఈ సెక్రెటేరియట్‌ సేవలు అందించిన విషయాన్ని ఎలా కాదనగలం.?

ప్రభుత్వం కొత్త సెక్రెటేరియట్‌ నిర్మించాలనుకుంటే.. దాన్నెవరూ తప్పుపట్టలేరు. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సెక్రెటేరియట్‌ని కూల్చేయాల్సిన అవసరమేంటి.? ఇంతలోనే, వర్షాలు ముంచుకొచ్చాయి.. తెలంగాణలోనే ప్రముఖమైన ఆసుపత్రిగా పేరొందిన ఉస్మానియాలో మురుగు నీరు ఉప్పొంగింది. పేషెంట్లు వున్న గదుల్లో మోకాళ్ళ లోతులో నీళ్ళు వచ్చిచేరాయి. వరదను తలపించింది అక్కడి పరిస్థితి. కరోనా కిట్స్‌ (పీపీఈ) కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి.

నిజానికి, సెక్రెటేరియట్‌తోపాటుగా ఉస్మానియా ఆసుపత్రి విషయంలోనూ కేసీఆర్‌ ‘గొప్ప గొప్ప మాటలు’ చాలా చెప్పారు. కానీ, ఏమయ్యింది.? ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఆరేళ్ళ పాలన పూర్తి చేసుకున్నారు కేసీఆర్‌. గడచిన ఆరేళ్ళలో ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలు ఎందుకు మారలేదు.? పైగా, ఇప్పుడేమో అధికార పార్టీ వాదన చాలా ‘వింతగా’ కన్పిస్తోంది ఉస్మానియా విషయంలో. ‘ఉస్మానియా విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ నానా రాద్ధాంతం చేశాయి.. అందుకే ఉస్మానియా దుస్థితి ఇలా తగలడింది..’ అని టీఆర్‌ఎస్‌ చెబుతోంది.

ఆరేళ్ళ కేసీఆర్‌ పాలనలో ఉస్మానియాకి ఎందుకీ దుస్థితి.? అని ప్రశ్నిస్తే, గులాబీ శ్రేణులు తమదైన ‘చెత్త’ రాజకీయ విమర్శలతో విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప, తమ వైఫల్యాన్ని ఒప్పుకునేందుకు మాత్రం సాహసించడంలేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడీ ‘ఉస్మానియాలో మరుగు వరద’ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. హైద్రాబాద్‌ని విశ్వ నగరంగా మార్చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పదే పదే చెబుతుంటారు. విశ్వ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రి.. పైగా పేదల పెద్దాసుపత్రి ఇలాగేనా.? మురుగు నీటిలో రోగులు అష్టకష్టాలు పడాల్సిందేనా.? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విపక్షాలు యాగీ చేశాయి.. మరో విషయంలోనూ విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అవేవీ ఆగలేదు. కానీ, ఉస్మానియా మాత్రం బాగుపడలేదు. ఇంకా తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బుకాయింపు చర్యలకు దిగితే, ‘గులాబీ బాస్‌’ నవ్వులుపాలైపోతారు తప్ప.. బుకాయింపులతో ప్రయోజనమేమీ వుండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...