ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్ ఏపీ రిజిస్ట్రార్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బుధవారం డేటా చోరీ కేసును హైకోర్టు విచారించింది. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల పరిధిలోకి రాకపోయినా.. తనకు నోటీసులు ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రం… కీలకమైన ఎన్నికల డేటా, ఆధార్ డేటా చోరీకి గురైందని, సంబంధిత కార్యాలయం హైదరాబాదులో ఉన్నందున తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్ ఏపీ రిజిస్ట్రార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది.
707207 852175I gotta bookmark this internet site it seems extremely useful extremely useful 583620
584380 730029But wanna say that this is invaluable , Thanks for taking your time to write this. 619918
742248 635026Keep in touch whilst functioning from your personal home workplace with out all with the hassle of purchasing or procurment costly workplace equipment. Debtors are allowed to apply with their a bad credit score background whenever. 242184
936951 713948Some genuinely intriguing information , effectively written and loosely user genial . 281871
260000 49294I will tell your friends to pay a visit to this internet site. .Thanks for the write-up. 200632
304018 536783Glad to be one of a lot of visitants on this awesome internet site : D. 174871