Balakrishna: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. నరసరావుపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన్ని మూర్ఖుడిగా పేర్కొంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. యథా రాజ తథా ప్రజా అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సినిమాల ని సినిమాలాగే చూడాలని హితవు పలికారు. కావాలంటే రాజకీయంగా చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు.
అసలు ఏం జరిగిందంటే..
నరసరావుపేటలో వైసీపీ ఇటీవలే ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా మరో వైసీపీ నేత భాస్కర్ రెడ్డి.. బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని పాటని ప్లే చేశారు. ఇది విన్న ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. వెంటనే ఆ పాటని నిలిపేయాలని ఆదేశించారు. ఈ విషయం కాస్త ఎమ్మెల్యే బాలయ్యకు తెలిసింది.
ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ” జాగ్రత్తగా ఉండండి. సినిమాలను రాజకీయంలోకి లాగొద్దు. సినిమా అనేది ఏ కులానికో, మతానికో సంబంధించింది కాదు. సినిమాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త. బాగా చదువుకున్నావ్. ప్రజాసేవ చేస్తున్నాను అంటున్నావు చేసుకో. నేను చిటికేస్తే చాలు. మూడో కన్ను తెరిచాననుకో మామూలుగా ఉండదు’అంటూ ఉగ్రవతారం ఎత్తారు
634584 727246Read more on that Post.Helpful info. 590010
269490 390883Some genuinely nice and utilitarian information on this web site , likewise I believe the style and style contains superb capabilities. 403442
578470 416177Aw, it was a truly excellent post. In concept I need to put in writing related to this additionally – spending time and actual effort to manufacture a superb article but exactly what do I say I procrastinate alot and no means find a strategy to go carried out. 212607
956007 236626I like this site quite significantly, Its a very nice position to read and receive information . 607035
851243 369995Woh Everybody loves you , bookmarked ! My partner and i take concern in your last point. 950463
70168 719827very nice post, i undoubtedly truly like this superb web site, carry on it 785549