Switch to English

ప్రశాంత్ కిషోర్ ఎంత చెడ్డోడో తెలుసా మీకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ఎన్నికల వ్యూహకర్త.. దేశవ్యాప్తంగా పీకే గురించి తెలియనివారుండరు. గతంలో నరేంద్ర మోడీని గెలిపించింది ఈయనే. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గెలుపుకీ ఈయనే కారణం. పశ్చిమబెంగాల్ – మమతా బెనర్జీ, తమిళనాడు – స్టాలిన్.. ఈ విజయాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ ఖాతాల్లోనివే. దాదాపుగా అన్ని చోట్లా ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు ఒకేలా వుంటాయి. ఆయా రాష్ట్రాల్లో సెంటిమెంటుని రెచ్చగొట్టడమే ప్రశాంత్ కిషోర్ వ్యూహం.

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడి కత్తి దాడి కూడా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాల్లో భాగమేనని అప్పట్లో చర్చ జరిగింది. జగన్ కూడా, ప్రశాంత్ కిషోర్ ద్వారానే 2019 ఎన్నికల్లో గెలిచారు మరి. ఓ వ్యక్తి.. రాజకీయాల్ని ఇంతలా శాసించగలడా.? అంటే, తాసులో మొగ్గు అటూ ఇటూగా వున్నప్పుడు, తనవంతు సాయం తనను వ్యూహకర్తగా నియమించుకున్న వైపుకు చేయడం ప్రశాంత్ కిషోర్ గొప్పతనం.

ఎక్కడ ఎవరు గెలుస్తారో ప్రశాంత్ కిషోర్ అంచనా వేయగలడు. గెలుపు వైపే ప్రశాంత్ కిషోర్ నిలబడతాడు. అదీ అతని వ్యూహం. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ భ్రష్టుపట్టిపోవడంతో స్టాలిన్ (డీఎంకే) అవకాశం దక్కించుకోగలిగారు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పట్ల వ్యతిరేకత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసొచ్చింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం తీసుకుంటే.. అక్కడ బీజేపీ ఎంత గింజుకున్నా అధికారంలోకి రాదని అందరికీ తెలుసు. ఎక్కడా అద్భుతాలేం జరిగిపోలేదు. కానీ, ప్రశాంత్ కిషోర్ గెలుపు వైపు నిలబడతాడు గనుక, సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే వుంటోంది. దాంతో, ఆయనకు పెద్దమొత్తంలో ఫీజులు చెల్లించడానికి రాజకీయ పార్టీలు ముందుంటున్నాయి.

2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు కూడా ప్రశాంత్ కిషోర్ కోసం ప్రయత్నిస్తే, 350 కోట్లు ఖర్చవుతుందని ప్యాకేజీ ప్రతిపాదనలు తెచ్చారట ఎన్నికల వ్యూహకర్త. ఇది నిజమేనా.? టీడీపీ అనుకూల మీడియా చెబుతోందిది. అంటే, అంతకు మించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ కోసం చెల్లించుకున్నారనుకోవాలి. దానికన్నా మించి మమతా బెనర్జీ, స్టాలిన్ సమర్పించుకున్నారని అనుకోవాలా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...