Switch to English

కుల పైత్యం: సోనూ సూద్.. ఏ కులానికి చెందినోడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సోనూ సూద్ అసలు తెలుగోడే కాదు. కానీ, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడంటూ కొందరు బులుగు కార్మికులు సోషల్ మీడియా వేదికగా తమ కుల పైత్యాన్నంతా ఆయన మీద రుద్దేస్తున్నారు.

చాలా సినిమాల్లో సోనూ సూద్ విలన్ పాత్రల్లో కనిపించినా, ఆయన రియల్ హీరో. ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నాడోగానీ, చేతికి ఎముక లేదన్నట్టుగా ఎడా పెడా దాన ధర్మాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇంతకుముందెన్నడూ భారతదేశంలో ఈ స్థాయి సేవా కార్యక్రమాలు జరగలేదన్నది అతిశయోక్తి కాదేమో.

కరోనా కారణంగా ఫలానా చోట ఇరుక్కుపోయామని ఎవరైనా సాయం కోసం అర్థిస్తే చాలు, అలాంటివారిని స్వస్థలాలకు చేర్పించేందుకు ప్రత్యేక వాహనాలు.. కార్లు, బస్సులే కాదు.. ప్రత్యేక విమానాల్ని కూడా ఏర్పాటు చేసిన ఘనుడు సోనూ సూద్. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కావాలా.? రెమిసిడిసివిర్ ఇంజెక్షన్ కావాలా.? మెరుగైన చికిత్స కోసం ఓ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో వెళ్ళాల్సిన అవసరం వుందా.? అవసరం ఎలాంటిదైనాసరే, అతి అత్యవసరమైతే.. అస్సలు వెనుకంజ వేయడు సోనూ సూద్.

ఇంతలా చేయాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు.. అంతకు మించి, ‘సాయపడాలన్న బలమైన కోరిక’ వుండాలి. అది సోనూ సూద్ తనకు వుందని నిరూపించాడు. ఇక, సోనూ సూద్ తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ప్రశంసలు గుప్పించడం బులుగు కార్మికులకు నచ్చలేదు. చంద్రబాబు హయాంలో తెలుగు నేల బాగుపడిందని చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సరే, ఏ రాజకీయ నాయకుడి గురించి అడిగినా బహుశా సోనూ సూద్ ఇలాగే గొప్పగా చెబుతాడేమో.

కానీ, ఇక్కడ సోనూ సూద్, చంద్రబాబుని ప్రశంసించడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్న బులుగు కార్మికులు సోనూ సూద్ కమ్మ కులానికి చెందినవాడంటూ తమ అవివేకాన్ని చాటుకున్నారు. దిగజారిపోవడంలోనూ అత్యంత లోతుని ఇప్పటికే వెతికేసుకున్న బులుగు కార్మికులు, కొత్త లోతుల్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట. ఈ బులుగు పైత్యం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి శాపంగా మారుతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...