Switch to English

Janasena: జనసేనపై ‘పచ్చ విషం’ తారాస్థాయికి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

Janasena: ‘జనసేన పార్టీ(Janasena) మాతో వచ్చే అవకాశం కనిపించడంలేదు..’ ఇదీ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. టీడీపీ అనుకూల మీడియా పుణ్యమా అని, జనసేన పార్టీ.. ‘సోలో ఫైట్’ వైపే మొగ్గు చూపేలా వుంది.

తాజాగా మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా పొత్తుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఏమైనా కలిసి పోటీ చేస్తామని మీకు చెప్పామా.? అయినా, మమ్మల్ని చూసి మీరెందుకు భయపడుతున్నారు.?’ అంటూ వైసీపిని నిలదీశారాయన.

నారా లోకేష్ మాటల్లో కూడా, జనసేనతో పొత్తు వుండదనే అభిప్రాయం బయటకు వచ్చేసింది.

నిజానికి, టీడీపీని ప్రజా సమస్యలపై పోరాటం కోసం కలుపుకుపోవాలని జనసేన అధినేత భావించారు. చంద్రబాబు రాజకీయాలు ఎలా వుంటాయో పవన్ కళ్యాణ్ తెలుసుకోలేరని ఎలా అనుకోగలం.?

పవన్ కళ్యాణ్ అనుమానించిందే నిజమైంది. టీడీపీ తన బుద్ధిని బయటపెట్టడం షురూ చేసింది. ఈ పరిణామాల పట్ల జనసేన శ్రేణులు లోలోపల సంతోషపడుతున్నాయి.

నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా, అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వెళుతుండడంతో, జనసేన పార్టీ శ్రేణులు ‘పొత్తులకు ఆస్కారం లేదు.. హమ్మయ్యా..’ అనుకుంటూ, ఆయా నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతోంది.

ఈ తరుణంలో పచ్చ మీడియా మరింత పచ్చిగా విషం కక్కుతోంది జనసేన పార్టీ మీద. తాజాగా ఓ ‘తిక్క’ సర్వేని వెలుగులోకి తెచ్చింది టీడీపీ అనుకూల మీడియా.

ఎవరికీ వంద సీట్లు దాటే అవకాశం లేదని ఆ సర్వే చెబుతోంది. జనసేనకు కేవలం 7 సీట్లు మాత్రమే.. అవీ ఉభయ గోదావరి జిల్లాల్లోనే వస్తాయట.

ఇక, టీడీపీ విషయానికొస్తే, 80 సీట్లు.. ఆ పైన గెలిచే అవకాశముందట. వైసీపీ 60 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయన్నది టీడీపీ సర్వే సారాంశం.

ఇది టీడీపీ సర్వే గనుక, వైసీపీనే తిరిగి అధికారంలోకి వచ్చేలా వుందని పరోక్షంగా ఆ సర్వే తేల్చి చెప్పినట్లయ్యింది. జనసేనకు 7 సీట్లు మాత్రమేనని పచ్చ సర్వే చెబుతోంటే..దానికి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం వుందనేది జనసైనికుల విశ్లేషణ.

మార్చి 14న జరగబోయే మచిలీపట్నం బహిరంగ సభ వేదికగా జనసేనాని పవన్ పొత్తులపై ఎలాంటి స్పష్టతనిస్తారోగానీ.. ఈలోగా టీడీపీ అను‘కుల’ మీడియా వీలైనంత ఎక్కువ విషాన్ని చిమ్మేలా కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...