ఉగాది పండగ సందర్భంగా విశాఖ శ్రీశారదాపీఠంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర గంటల పంచాంగం ఆవిష్కరించారు. ప్లవ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపడం. ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందాం. ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. గ్రహాల అనుకూలత లేకున్నా తెలుగు రాష్ర్టాలకు మంచి జరుగుతుంది. ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక ఇబ్బందులు ఉండవు’ అని స్వరూపానందేంద్ర జోస్యం చెప్పారు.
అయితే.. స్వరూపానందేంద్ర జోస్యం చర్చనీయాంశమైంది. ఆ పెద్ద నేత ఎవరై ఉంటారనే దానిపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. కేంద్రానికి చెందిన తెలుగు నేతా, రాష్ట్రానికి చెందిన నేతా.. అంటూ ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఆ నేతకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమై ఉండొచ్చనే దానిపై కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరి స్వరూపానంద ఎవరిని ఉద్దేశించిన అన్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
450898 591181Really instructive and great structure of content material , now thats user friendly (:. 576622
443512 580423I observe there is lots of spam on this weblog. Do you want assist cleaning them up? I may well assist among classes! 193981
44613 214461Usually I dont read this kind of stuff, but this was truly intriguing! 82895
559653 775338articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 591014